Telugu Lyrics
మంగళం కోరితి మా యింటికి
శ్రీ సాయియే రారా స్వాగతించెద
శ్రీ సాయియే రారా స్వాగతించెద
అఖిల లోకాలకు ఆధారమా
అఖిల లోకాలకు ఆధారమా
అనాధ రక్షకా నతజన పాలకా
అనాధ రక్షకా నతజన పాలకా
శ్రీ సాయి నాథాయ నమః
మంగళం కోరితి మా యింటికి
శ్రీ సాయియే రారా స్వాగతించెద
గురువర రూపా శ్రీ సాయి నాథా
గురువర రూపా శ్రీ సాయి నాథా
కరుణామయా కరుణించవా
కరుణామయా కరుణించవా
శ్రీ సాయి నాథాయ నమః
మంగళం కోరితి మా యింటికి
శ్రీ సాయియే రారా స్వాగతించెద
సర్వలోకేశ్వరా శ్రీ సాయి నాథా
సర్వలోకేశ్వరా శ్రీ సాయి నాథా
సర్వ సంపదలనివ్వవా
సర్వ సంపదలనివ్వవా
శ్రీ సాయి నాథాయ నమః
మంగళం కోరితి మా యింటికి
శ్రీ సాయియే రారా స్వాగతించెద
శ్రీ సాయియే రారా స్వాగతించెద
English Lyrics / Transliteration
Mangalam koriti maa yintiki
Shri Saiye raaraa swaagatincheda
Shri Saiye raaraa swaagatincheda
Akhila lokaalaku aadhaaramaa
Akhila lokaalaku aadhaaramaa
Anaadha rakshakaa nathajana paalakaa
Anaadha rakshakaa nathajana paalakaa
Shri Sai Nathaya Namaha
Mangalam koriti maa yintiki
Shri Saiye raaraa swaagatincheda
Guruvara roopaa Shri Sai Naathaa
Guruvara roopaa Shri Sai Naathaa
Karunamayaa karuninchavaa
Karunamayaa karuninchavaa
Shri Sai Nathaya Namaha
Mangalam koriti maa yintiki
Shri Saiye raaraa swaagatincheda
Sarvalokeshwaraa Shri Sai Naathaa
Sarvalokeshwaraa Shri Sai Naathaa
Sarva sampadalnivvavaa
Sarva sampadalnivvavaa
Shri Sai Nathaya Namaha
Mangalam koriti maa yintiki
Shri Saiye raaraa swaagatincheda
Shri Saiye raaraa swaagatincheda