Telugu Lyrics
జగదేక వీర అరిహంత
అరిహంత అరిహంత
మంగళ కారక అరిహంత
అరిహంత అరిహంత
లోకేశ్వర అరిహంత
అరిహంత అరిహంత
శివ సంకర అరిహంత
జగమే ఏలు వాడా
నీవే వేలు వాడా
నీవు లేక లోకము
నిలువలేదు ఓ దేవా
అరిహంత అరిహంత
జగదేక వీర అరిహంత
అరిహంత అరిహంత
మంగళ కారక అరిహంత
నీ దర్శనం కోరి
వచ్చితిమి భక్తినై
నీ పాదాలే చేరి
కొలుచుచున్నాము స్వామి
అరిహంత అరిహంత
జగదేక వీర అరిహంత
అరిహంత అరిహంత
మంగళ కారక అరిహంత
అరిహంత అరిహంత
లోకేశ్వర అరిహంత
అరిహంత అరిహంత
శివ సంకర అరిహంత
English Lyrics / Transliteration
Jagadeka Veera Arihanta
Arihanta Arihanta
Mangala Karaka Arihanta
Arihanta Arihanta
Lokeshwara Arihanta
Arihanta Arihanta
Shiva Shankara Arihanta
Jagame eluvaada
Neeve veluvaada
Neevu leka lokamu
Niluvuledu O Deva
Arihanta Arihanta
Jagadeka Veera Arihanta
Arihanta Arihanta
Mangala Karaka Arihanta
Nee darshanam kori
Vachithimi bhakthinai
Nee paadhaale cheri
Koluchuchunnamu Swami
Arihanta Arihanta
Jagadeka Veera Arihanta
Arihanta Arihanta
Mangala Karaka Arihanta
Arihanta Arihanta
Lokeshwara Arihanta
Arihanta Arihanta
Shiva Shankara Arihanta