Telugu Lyrics
కలికూటుకార కలికూటుకార
ఎవరో వచ్చెను చూడరా
ఎవరో వచ్చెను చూడరా
ఆటపాటలతో స్వాగతం
చేయండీ బంధు మిత్రులారా
ఎవరో వచ్చెను చూడరా
పండుగ వచ్చినట్లుంది
పలుకరించెను ఇంటమ్మా
అపురూపమైన అందాల
ఆనందాల పల్లకిలో
వచ్చెను చూడండి
వచ్చెను చూడండి
వచ్చెను చూడండి
కలికూటుకార కలికూటుకార
కలికూటుకార కలికూటుకార
ఎవరో వచ్చెను చూడరా
ఎవరో వచ్చెను చూడరా
ఆటపాటలతో స్వాగతం
చేయండీ బంధు మిత్రులారా
ఎవరో వచ్చెను చూడరా
చేతిలో వరాల గంప
జతగా దేవత రూపం
మెరిసేటి తలంబ్రాలు
మురిపించేటి ముత్యాలు
కలికూటుకార కలికూటుకార
కలికూటుకార కలికూటుకార
ఎవరో వచ్చెను చూడరా
ఎవరో వచ్చెను చూడరా
ఆటపాటలతో స్వాగతం
చేయండీ బంధు మిత్రులారా
ఎవరో వచ్చెను చూడరా
పండుగ వచ్చినట్లుంది
పలుకరించెను ఇంటమ్మా
అపురూపమైన అందాల
ఆనందాల పల్లకిలో
వచ్చెను చూడండి
వచ్చెను చూడండి
వచ్చెను చూడండి
కలికూటుకార కలికూటుకార
కలికూటుకార కలికూటుకార
English Lyrics / Transliteration
Kalikoottukaara Kalikoottukaara
Evaro vacchenu choodara
Evaro vacchenu choodara
Aata paatalatho swagatham
Cheyandi bandhu mithrulaara
Evaro vacchenu choodara
Panduga vacchinatluundi
Palukarinchenu intamma
Apoorupamaina andaala
Aanandaala pallakilo
Vacchenu choodandi
Vacchenu choodandi
Vacchenu choodandi
Kalikoottukaara Kalikoottukaara
Kalikoottukaara Kalikoottukaara
Evaro vacchenu choodara
Evaro vacchenu choodara
Aata paatalatho swagatham
Cheyandi bandhu mithrulaara
Evaro vacchenu choodara
Chethilo varala gampa
Jathagaa devatha roopam
Meriseti thalambraalu
Muripincheti muthyaalu
Kalikoottukaara Kalikoottukaara
Kalikoottukaara Kalikoottukaara
Evaro vacchenu choodara
Evaro vacchenu choodara
Aata paatalatho swagatham
Cheyandi bandhu mithrulaara
Evaro vacchenu choodara
Panduga vacchinatluundi
Palukarinchenu intamma
Apoorupamaina andaala
Aanandaala pallakilo
Vacchenu choodandi
Vacchenu choodandi
Vacchenu choodandi
Kalikoottukaara Kalikoottukaara
Kalikoottukaara Kalikoottukaara