Telugu Lyrics
హాట్ గా ఉందిలే
హార్టు లో బ్యాటరీ
చార్జింగ్ అయిపొయిందిలే
ప్రేమించు ప్రేమించు
ప్రేమించు ప్రేమించు
హార్టు లో బ్యాటరీ
హాట్ గా ఉందిలే
హార్టు లో బ్యాటరీ
చార్జింగ్ అయిపొయిందిలే
ఓ చెలియా నాతో రా
నా గుండెల్లో నీవేగా
నీతోనే ఈ లోకం
అంతా నే గెలిచాగా
కొంచెం దూరం జరగవమ్మ
నన్ను ఇంక చూడవమ్మ
మన మధ్య దూరం ఉంటే
నేనస్సలు ఉండలేనమ్మ
ప్రేమించు ప్రేమించు
ప్రేమించు ప్రేమించు
హార్టు లో బ్యాటరీ
హాట్ గా ఉందిలే
హార్టు లో బ్యాటరీ
చార్జింగ్ అయిపొయిందిలే
కొత్త కొత్త ఊహలు
మనలోన మెదులుతుంటే
కొత్త కొత్త పాటలు
చెవితో వింటూ ఉంటే
రాత్రింబవళ్ళు
నీతో తిరుగుతుంటే
ప్రతి క్షణం నాకు
అమృతమై అనిపిస్తుంటే
ఓ చెలియా నాతో రా
నా గుండెల్లో నీవేగా
నీతోనే ఈ లోకం
అంతా నే గెలిచాగా
కొంచెం దూరం జరగవమ్మ
నన్ను ఇంక చూడవమ్మ
మన మధ్య దూరం ఉంటే
నేనస్సలు ఉండలేనమ్మ
ప్రేమించు ప్రేమించు
ప్రేమించు ప్రేమించు
హార్టు లో బ్యాటరీ
హాట్ గా ఉందిలే
హార్టు లో బ్యాటరీ
చార్జింగ్ అయిపొయిందిలే
ప్రేమించు ప్రేమించు
ప్రేమించు ప్రేమించు
హార్టు లో బ్యాటరీ
హాట్ గా ఉందిలే
హార్టు లో బ్యాటరీ
చార్జింగ్ అయిపొయిందిలే
English Lyrics / Transliteration
Hot ga undile
Heartu lo battery
Charging ayipoyindile
Preminchu preminchu
Preminchu preminchu
Heartu lo battery
Hot ga undile
Heartu lo battery
Charging ayipoyindile
O cheliya naatho ra
Na gundello neevega
Neethone ee lokam
Antha ne gelichaga
Konchem dooram jaragavamma
Nannu inka choodavamma
Mana madhya dooram unte
Nenassalu undalenamma
Preminchu preminchu
Preminchu preminchu
Heartu lo battery
Hot ga undile
Heartu lo battery
Charging ayipoyindile
Kotha kotha oohalu
Manalona meduluthunte
Kotha kotha paatalu
Chevi tho vintoo unte
Rathirambavallu
Neetho thiruguthunte
Prathi kshanam naaku
Amruthamai anipisthunte
O cheliya naatho ra
Na gundello neevega
Neethone ee lokam
Antha ne gelichaga
Konchem dooram jaragavamma
Nannu inka choodavamma
Mana madhya dooram unte
Nenassalu undalenamma
Preminchu preminchu
Preminchu preminchu
Heartu lo battery
Hot ga undile
Heartu lo battery
Charging ayipoyindile
Preminchu preminchu
Preminchu preminchu
Heartu lo battery
Hot ga undile
Heartu lo battery
Charging ayipoyindile