Telugu Lyrics
నడుమ నడుమ వయ్యారమేలానా
ఆహా.. ఈల ఈల చిట్టి బెల్లియానా
నడుమ నడుమ వయ్యారమేలానా
చిట్టి చిట్టి పువ్వుల్లో పడి
నవ్వి నవ్వి పారుతున్నావే
అమ్మో.. ఈల ఈల చిట్టి బెల్లియానా
నడుమ నడుమ వయ్యారమేలానా
ఒంకరొంకర నడకలన్నీ
కుంకుమరంగుల రంగులే
అందుకోవా.. అందుకోవా..
అందుకోవా.. అందుకోవా..
దొంకు దొంకు నవ్వులన్నీ
మెత్త మెత్తని దూదిలో
అందుకోవా.. అందుకోవా..
అందుకోవా.. అందుకోవా..
అమ్మమ్మో.. అల్లరి పిల్లా
నన్ను ఇలా పిచ్చి వానిగా
ఎలాగ మార్చేసావే..
హా.. హా..
అవునమ్మో.. సొగసు పిల్ల
మత్తు మందు వేసావే
నన్ను అలా కమ్మేసావే..
ఈల ఈల చిట్టి బెల్లియానా
నడుమ నడుమ వయ్యారమేలానా
చిట్టి చిట్టి పువ్వుల్లో పడి
నవ్వి నవ్వి పారుతున్నావే
అమ్మో.. ఈల ఈల చిట్టి బెల్లియానా
నడుమ నడుమ వయ్యారమేలానా
పిచ్చెక్కించే చూపులన్నీ
తీయ తీయని లాలలే
తీయగా.. నీలా..
తీయగా.. నీలా..
వొళ్ళు మత్తెక్కించే గాలి
చల్ల చల్లని పాలే
పరువమా.. నీలా..
పరువమా.. నీలా..
అమ్మమ్మో.. అల్లరి పిల్లా
నన్ను ఇలా పిచ్చి వానిగా
ఎలాగ మార్చేసావే..
హా.. హా..
అవునమ్మో.. సొగసు పిల్ల
మత్తు మందు వేసావే
నన్ను అలా కమ్మేసావే..
ఈల ఈల చిట్టి బెల్లియానా
నడుమ నడుమ వయ్యారమేలానా
చిట్టి చిట్టి పువ్వుల్లో పడి
నవ్వి నవ్వి పారుతున్నావే
అమ్మో.. ఈల ఈల చిట్టి బెల్లియానా
నడుమ నడుమ వయ్యారమేలానా
English Lyrics / Transliteration
Naduma naduma vayyaramelanana
Aaha.. Eela eela chitti belliana
Naduma naduma vayyaramelanana
Chitti chitti puvvullo padi
Navvi navvi paarutunnavve
Ammo.. Eela eela chitti belliana
Naduma naduma vayyaramelanana
Omkaromkara nadakalanni
Kumkumarangula rangule
Andukova.. andukova..
Andukova.. andukova..
Dongu dongu navvulanni
Metta mettani doodilo
Andukova.. andukova..
Andukova.. andukova..
Ammammo.. Allari pilla
Nannu ila pichi vaniga
Elaga marche savese..
Ha.. Ha..
Avunammo.. Sogasu pilla
Matthu mandu vesave
Nannu ala kammesave..
Eela eela chitti belliana
Naduma naduma vayyaramelanana
Chitti chitti puvvullo padi
Navvi navvi paarutunnavve
Ammo.. Eela eela chitti belliana
Naduma naduma vayyaramelanana
Picchekinche chupulanni
Tiya tiyani laalale
Tiyaga.. neela..
Tiyaga.. neela..
Vollu mattekinche gaali
Challa challani paale
Paruvama.. neela..
Paruvama.. neela..
Ammammo.. Allari pilla
Nannu ila pichi vaniga
Elaga marche savese..
Ha.. Ha..
Avunammo.. Sogasu pilla
Matthu mandu vesave
Nannu ala kammesave..
Eela eela chitti belliana
Naduma naduma vayyaramelanana
Chitti chitti puvvullo padi
Navvi navvi paarutunnavve
Ammo.. Eela eela chitti belliana
Naduma naduma vayyaramelanana