Telugu Lyrics
నిర్మలమయిన నీదు రూపము
సరిలేని సౌందర్య భాసితము
సరిలేని సౌందర్య భాసితము
నిర్మలమయిన నీదు రూపము
అణు రేణువుల నిండియుండు నీదు నామము
అణు రేణువుల నిండియుండు నీదు నామము
అద్భుత లీలల తోడ వెలయు నీదు మహిమ
అద్భుత లీలల తోడ వెలయు నీదు మహిమ
నిర్మలమయిన నీదు రూపము
శరణాగతి గోపాలుడవు
శరణాగతి గోపాలుడవు
అతుల గుణ సంపన్నుడవు
అతుల గుణ సంపన్నుడవు
నిర్మలమయిన నీదు రూపము
నీ కరుణా కటాక్షములకై వేచియుందుము
నీ కరుణా కటాక్షములకై వేచియుందుము
నిరతము నీ పాద సేవన చేయు భాగ్యము
నిరతము నీ పాద సేవన చేయు భాగ్యము
నిర్మలమయిన నీదు రూపము
English Lyrics / Transliteration
Nirmalamayina needu roopamu
Sarileni saundarya bhaasithamu
Sarileni saundarya bhaasithamu
Nirmalamayina needu roopamu
Anu renuvula nindiyundu needu naamamu
Anu renuvula nindiyundu needu naamamu
Adbhuta leelala thoda velayu needu mahima
Adbhuta leelala thoda velayu needu mahima
Nirmalamayina needu roopamu
Sharanaagathi gopaaludavu
Sharanaagathi gopaaludavu
Athula guna sampannudavu
Athula guna sampannudavu
Nirmalamayina needu roopamu
Nee karunaa kataakshamulakai vechiyundumu
Nee karunaa kataakshamulakai vechiyundumu
Nirathamu nee paadha sevana cheyu bhaagyumu
Nirathamu nee paadha sevana cheyu bhaagyumu
Nirmalamayina needu roopamu