Telugu Lyrics
జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపచేయు ప్రభువా
అజ్ఞానపు చీకటిని తొలగించు దేవుడా
జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపచేయు ప్రభువా
అజ్ఞానపు చీకటిని తొలగించు దేవుడా
జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపచేయు ప్రభువా
భక్తకోటికి ఆశ్రయమిచ్చె దేవ
శరణాగతుల కరుణామృత ధామ
అజ్ఞానపు చీకటిని తొలగించు దేవుడా
జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపచేయు ప్రభువా
సత్య స్వరూపా సాయి దేవా
ప్రేమ స్వరూపా సాయి దేవా
అజ్ఞానపు చీకటిని తొలగించు దేవుడా
జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపచేయు ప్రభువా
అజ్ఞానపు చీకటిని తొలగించు దేవుడా
జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపచేయు ప్రభువా
English Lyrics / Transliteration
Gnanajyotini prajvalimpacheyu prabhuvva
Agnanapu cheetikini tolaginchu devuda
Gnanajyotini prajvalimpacheyu prabhuvva
Agnanapu cheetikini tolaginchu devuda
Gnanajyotini prajvalimpacheyu prabhuvva
Bhakta kotiki aashrayamichche deva
Sharanagathula karunamrutha dhama
Agnanapu cheetikini tolaginchu devuda
Gnanajyotini prajvalimpacheyu prabhuvva
Satya swaroopa Sai deva
Prema swaroopa Sai deva
Agnanapu cheetikini tolaginchu devuda
Gnanajyotini prajvalimpacheyu prabhuvva
Agnanapu cheetikini tolaginchu devuda
Gnanajyotini prajvalimpacheyu prabhuvva