Telugu Lyrics
కరుణామృతమును కార్చగలిగితే
పరుల దుఃఖమును తనదుఃఖముగ తలచి
కరుణామృతమును కార్చగలిగితే
భూతదయయే భగవంతుని రూపమని
భావించగలిగితే
ఈశ్వరుడు నీకై వేచియున్నాడు
అంతరంగమున వెలిగించుకో
ఈశ్వరుడు నీకై వేచియున్నాడు
అంతరంగమున వెలిగించుకో
పరుల దుఃఖమును తనదుఃఖముగ తలచి
కరుణామృతమును కార్చగలిగితే
లోకహితమునకై జీవించగలిగితే
దానధర్మములనే చేయగలిగితే
లోకహితమునకై జీవించగలిగితే
దానధర్మములనే చేయగలిగితే
భగవంతుడు నీకై నిలిచియున్నాడు
శిరమువంచి నమస్కరించుకో
భగవంతుడు నీకై నిలిచియున్నాడు
శిరమువంచి నమస్కరించుకో
పరుల దుఃఖమును తనదుఃఖముగ తలచి
కరుణామృతమును కార్చగలిగితే
English Lyrics / Transliteration
Karunamruthamunu karchagaligite
Parula dukhamunu tanadukhamuga talachi
Karunamruthamunu karchagaligite
Bhoota dayaye bhagavantuni roopamani
Bhavinchagaligite
Ishwarudu neekai vechiyunnadu
Antarangamuna veliginchuko
Ishwarudu neekai vechiyunnadu
Antarangamuna veliginchuko
Parula dukhamunu tanadukhamuga talachi
Karunamruthamunu karchagaligite
Loka hitamunakai jeevichagaligite
Dana dharmamulane cheyagaligite
Loka hitamunakai jeevichagaligite
Dana dharmamulane cheyagaligite
Bhagavantudu neekai nilichiyunnadu
Siramuvanchi namaskarinchuko
Bhagavantudu neekai nilichiyunnadu
Siramuvanchi namaskarinchuko
Parula dukhamunu tanadukhamuga talachi
Karunamruthamunu karchagaligite