Telugu Lyrics
అయ్యా లారా అయ్యా లారా
ఓం కారనాదంబర
సదాశివ రూపాంబర
పరమ శివానందంబర
నిన్ను నా నమ్మినావయ్యా
అయ్యా లారా అయ్యా లారా
అయ్యా లారా అయ్యా లారా
జగమంత నీవే కదా
శరణన్న వారిని కదా
బ్రోవని దిక్కు మరి కదా
నీవు దిక్కు నీవే కదా
ఆలయానికే రావేలా
అయ్యలారానివైనా
కరుణించవేల
నా దేవునినైనా
అయ్యా లారా అయ్యా లారా
అయ్యా లారా అయ్యా లారా
సతి సుత ధన ధాన్యాల
సకల సంపదల
నీడ చూపెడి భువనమా
నీవె కాదా దేవుడా
భక్త కోటి రక్షకుడా
భువన పాలన దక్షుడా
రక్షణే మరువకు కదా
అయ్యలారానివైనా
అయ్యా లారా అయ్యా లారా
అయ్యా లారా అయ్యా లారా
English Lyrics / Transliteration
Ayyalaara Ayyalaara
Om kaaranaadaambara
Sadashiva roopaambara
Parama shivaanandaambara
Ninnu naa namminaavayya
Ayyalaara Ayyalaara
Ayyalaara Ayyalaara
Jagamantha neeve kada
Sharannana vaarini kada
Brovani dikku mari kada
Neevu dikku neeve kada
Aalayaanike raavela
Ayyalaaraanivainaa
Karuninchavela
Naa devuninainaa
Ayyalaara Ayyalaara
Ayyalaara Ayyalaara
Sati suta dhana dhaanyaala
Sakala sampadala
Needa choopedi bhuvanamaa
Neeve kaadaa devudaa
Bhakta koti rakshakudaa
Bhuvanapaalana dakshudaa
Rakshane maruvaku kadaa
Ayyalaaraanivainaa
Ayyalaara Ayyalaara
Ayyalaara Ayyalaara