Telugu Lyrics
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
భువన భాస్కరుడు భక్త పాల్వడు
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
కలియుగ వరదుడు కార్తిక వరదుడు
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
మానవ రూపమున మహిమల గలిగిన
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
మమతల మాయలో చిక్కుకున్న
మానవ కోటికి మార్గం చూపిన
వన దేవతలకు వందన మర్పించిన
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
శబరిగిరి దుర్గము చేరి భజించిన
జనుల కష్టముల దూరం చేసిన
వరములిచ్చి కరుణించిన
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
హరిహర సుతుడు శుభకరుడు
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
భువన భాస్కరుడు భక్త పాల్వడు
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
English Lyrics / Transliteration
Ayyappa Swamiyē śaraṇamayyappa
Ayyappa Swamiyē śaraṇamayyappa
Bhuvaṉa bhāskaruḍu bhakta pālvadu
Ayyappa Swamiyē śaraṇamayyappa
Ayyappa Swamiyē śaraṇamayyappa
Kaliyuga varaduḍu kārtika varaduḍu
Ayyappa Swamiyē śaraṇamayyappa
Ayyappa Swamiyē śaraṇamayyappa
Mānava rūpamuṉa mahimala galigina
Ayyappa Swamiyē śaraṇamayyappa
Ayyappa Swamiyē śaraṇamayyappa
Mamatala māyalō cikkukunna
Māṉava kōṭiki mārgaṁ cũpina
Vana dēvatalaku vandana marpiñcina
Ayyappa Swamiyē śaraṇamayyappa
Ayyappa Swamiyē śaraṇamayyappa
Śabari gīri durgamu cēri bhajinciṉa
Janula kaṣṭamula dūraṁ cēsina
Varamulicci karuṇiñcina
Ayyappa Swamiyē śaraṇamayyappa
Ayyappa Swamiyē śaraṇamayyappa
Harihara suthudu shubhakaruḍu
Ayyappa Swamiyē śaraṇamayyappa
Ayyappa Swamiyē śaraṇamayyappa
Bhuvaṉa bhāskaruḍu bhakta pālvadu
Ayyappa Swamiyē śaraṇamayyappa
Ayyappa Swamiyē śaraṇamayyappa