Telugu Lyrics
నా గెలుపు తలుపులే మూసుకోనీ
లోకం తీరులు మారుకోనీ
నా లోకం తీరులు మారుకోనీ
తుఫానుల గాలులెగసి పడనీ
తుఫానుల గాలులెగసి పడనీ
నాకు నవ్వేటి గుండె ఉందిగా
నాకు నవ్వేటి గుండె ఉందిగా
ఎండలు మండనీ, చలిలో వడనీ
వెలుతురు నేనై వెలుగుతా
తుఫానులు లేవనీ, తరంగాలూ రావనీ
తేలికగా నేను తేలుతా
లోకం ఏమన్న అఖాతమైతే
నేను పడి లేచే పసిపాపనే
కాలం ఏంచేసినా, కన్నీళ్ళతో స్నానాలు
చేయనె నా పసిపాపనే
గెలుపు తలుపులే మూసుకోనీ
నా గెలుపు తలుపులే మూసుకోనీ
లోకం తీరులు మారుకోనీ
నా లోకం తీరులు మారుకోనీ
ఎంత ఎత్తుకొండలా సవాలు
ఎంత లోతు సంద్రమా అడ్డం
రెండూ ఒకటే నాకే, రెండూ ఒకటే నాకే
పడి లేచె కళ్ళను చూడు
పడి లేచె గుండెలు చూడు
ఏది ఆపే సత్తా ఉంది
నా కదిలే కాళ్ళను చూడు
ఏ క్షణం ఏమౌనో, ఏ మలుపు పడేనో
తెలియదు కానీ, తెలియదు కానీ
నడిచి వెళ్తాను, నడిచి వెళ్తాను
నేను ఏది గెలుచుకుంటానో
నాకే తెలియదు కానీ, నాకే తెలియదు కానీ
నడిచి వెళ్తాను, నడిచి వెళ్తాను
గెలుపు తలుపులే మూసుకోనీ
నా గెలుపు తలుపులే మూసుకోనీ
లోకం తీరులు మారుకోనీ
నా లోకం తీరులు మారుకోనీ
తుఫానుల గాలులెగసి పడనీ
తుఫానుల గాలులెగసి పడనీ
నాకు నవ్వేటి గుండె ఉందిగా
నాకు నవ్వేటి గుండె ఉందిగా
English Lyrics / Transliteration
Naa gelupu thalupule moosukonee
Lokam theerulu maarukonee
Naa lokam theerulu maarukonee
Thufaanula gaalulegasi padanee
Thufaanula gaalulegasi padanee
Naaku navvethi gunde undigaa
Naaku navvethi gunde undigaa
Endalu mandanee, chalilo vadanee
Veluthuru nenai veluguthaa
Thufaanulu levanee, tharangaloo raavanee
Thelikagaa nenu theluthaa
Lokam emanna akhaathamaithe
Nenu padi lechae pasipaapaney
Kaalam enchanaesinaa, kannneellatho snaanaalu
Cheyaney naa pasipaapaney
Gelupu thalupule moosukonee
Naa gelupu thalupule moosukonee
Lokam theerulu maarukonee
Naa lokam theerulu maarukonee
Entha ethukondalaa savaalu
Entha lothu sandhramaa addam
Rendoo okate naake, rendoo okate naake
Padi lechae kallanu choodu
Padi lechae gundelu choodu
Edi aape satthaa undhi
Naa kadilinae kaallanu choodu
Ae kshanam aemouno, ae malupu padeno
Theliyadhu kaani, theliyadhu kaani
Nadichi velthaanu, nadichi velthaanu
Nenu aedi geluchukuntaano
Naake theliyadhu kaani, naake theliyadhu kaani
Nadichi velthaanu, nadichi velthaanu
Gelupu thalupule moosukonee
Naa gelupu thalupule moosukonee
Lokam theerulu maarukonee
Naa lokam theerulu maarukonee
Thufaanula gaalulegasi padanee
Thufaanula gaalulegasi padanee
Naaku navvethi gunde undigaa
Naaku navvethi gunde undigaa