Telugu Lyrics
ఫ్రంట్ చుస్తేయ్ బ్రదర్
నా ఒంపు సొంపులన్నీ
నీ కోసమే కదా బ్రదర్
ఫ్రంట్ చుస్తేయ్ ఫ్రంట్ చుస్తేయ్
ఫ్రంట్ చుస్తేయ్ బ్రదర్
నా ఒంపు సొంపులన్నీ
నీ కోసమే కదా బ్రదర్
పొంగుతున్న నీ పరువాలన్నీ
నీకై కాచెను నేనే కదా
అంతులేని ఈ అందాలన్నీ
నాకే సొంతమని నువ్వనుకో
ప్రేమ నీకై పరుగు పరుగు
నాది నీకై కరుగు కరుగు
చూపు నీది చూపు నీది
నాది నీది అవును నీదే
ఫ్రంట్ చుస్తేయ్ ఫ్రంట్ చుస్తేయ్
ఫ్రంట్ చుస్తేయ్ బ్రదర్
నా ఒంపు సొంపులన్నీ
నీ కోసమే కదా బ్రదర్
ఫ్రంట్ చుస్తేయ్ ఫ్రంట్ చుస్తేయ్
ఫ్రంట్ చుస్తేయ్ బ్రదర్
నా ఒంపు సొంపులన్నీ
నీ కోసమే కదా బ్రదర్
చేతికి తొడగా
చూపుకే జతగా
నీవు రాకుంటే
నాలో ఊహలే
మనసు మునిగెను
మరులు పెరిగెను
చెప్పలేను గా
చెయి పట్టి పో
ఏమై నాకెందుకే
ఇదే మాయా
ఏమిటో తెలుసుకో
ఈ మాయలో
ఇరుసులు ఇట్టే
రమణీయమాయె
నీతో గడిచే
క్షణం అద్వితీయం
ఫ్రంట్ చుస్తేయ్ ఫ్రంట్ చుస్తేయ్
ఫ్రంట్ చుస్తేయ్ బ్రదర్
నా ఒంపు సొంపులన్నీ
నీ కోసమే కదా బ్రదర్
ఫ్రంట్ చుస్తేయ్ ఫ్రంట్ చుస్తేయ్
ఫ్రంట్ చుస్తేయ్ బ్రదర్
నా ఒంపు సొంపులన్నీ
నీ కోసమే కదా బ్రదర్
పొంగుతున్న నీ పరువాలన్నీ
నీకై కాచెను నేనే కదా
అంతులేని ఈ అందాలన్నీ
నాకే సొంతమని నువ్వనుకో
ప్రేమ నీకై పరుగు పరుగు
నాది నీకై కరుగు కరుగు
చూపు నీది చూపు నీది
నాది నీది అవును నీదే
ఫ్రంట్ చుస్తేయ్ ఫ్రంట్ చుస్తేయ్
ఫ్రంట్ చుస్తేయ్ బ్రదర్
నా ఒంపు సొంపులన్నీ
నీ కోసమే కదా బ్రదర్
ఫ్రంట్ చుస్తేయ్ ఫ్రంట్ చుస్తేయ్
ఫ్రంట్ చుస్తేయ్ బ్రదర్
నా ఒంపు సొంపులన్నీ
నీ కోసమే కదా బ్రదర్
English Lyrics / Transliteration
Front chusthey brother
Naa ompu sompulanni
Nee kosame kadha brother
Front chusthey front chusthey
Front chusthey brother
Naa ompu sompulanni
Nee kosame kadha brother
Ponguthunna nee paruvalanni
Neekai kaachenu nene kadha
Anthuleni ee andalanni
Naake sonthamani nuvvauko
Prema neekai parugu parugu
Naadhi neekai karugu karugu
Choopu needi choopu needi
Naadhi needi avunu neede
Front chusthey front chusthey
Front chusthey brother
Naa ompu sompulanni
Nee kosame kadha brother
Front chusthey front chusthey
Front chusthey brother
Naa ompu sompulanni
Nee kosame kadha brother
Chethiki thodaga
Choopuke jathaga
Neevu raakunte
Naalo oohale
Manasu munigenu
Marulu perigenu
Cheppalenu gaa
Cheyi patti po
Amai naakendhuke
Idhe maaya
Emito telusuko
Ee maayalo
Irushulu itte
Ramaneeyamayae
Neetho gadiche
Kshanam adwitheeyam
Front chusthey front chusthey
Front chusthey brother
Naa ompu sompulanni
Nee kosame kadha brother
Front chusthey front chusthey
Front chusthey brother
Naa ompu sompulanni
Nee kosame kadha brother
Ponguthunna nee paruvalanni
Neekai kaachenu nene kadha
Anthuleni ee andalanni
Naake sonthamani nuvvauko
Prema neekai parugu parugu
Naadhi neekai karugu karugu
Choopu needi choopu needi
Naadhi needi avunu neede
Front chusthey front chusthey
Front chusthey brother
Naa ompu sompulanni
Nee kosame kadha brother
Front chusthey front chusthey
Front chusthey brother
Naa ompu sompulanni
Nee kosame kadha brother