Telugu Lyrics
నన్నేలుకో నా చెలి
నీ కౌగిలిలో
నా ఊపిరిలో
ఒదిగిపోనా ఓ చెలి
ఒప్పుకొని ఓ చెలి
నన్నేలుకో నా చెలి
నడి రేయిలో నీ కళ్ళలో
మెరిసే కాంతి కిరణాలై
నా మదిలోన నీ రూపమే
పలికే మధుర స్వరాలై
మధుమాసములా
మధుర రూపములా
మనసున నిండెనులే
నీ రాకతో
ఒప్పుకొని ఓ చెలి
నన్నేలుకో నా చెలి
చిరుగాలి వీచి
నీ కురుల తాకి
మురిపించగా
నీ చేతిలో
నా చేతిని కలిపి
నన్ను దోచుకోగా
నా సిగ్గులొ
నా లజ్జలొ
కరిగిపోనా ఓ ప్రియతమా
ఒప్పుకొని ఓ చెలి
నన్నేలుకో నా చెలి
నీ కౌగిలిలో
నా ఊపిరిలో
ఒదిగిపోనా ఓ చెలి
చెలియ నీ పదముల
మ్రోగే అందెల
నా ప్రాణములే
సెలయేరులై
నీ దారిలో
చేరగా
నీ ఊసులతో
నీ పిలుపులతో
మది నిండెనులే
నీ ఊహతో
ఒప్పుకొని ఓ చెలి
నన్నేలుకో నా చెలి
నీ కౌగిలిలో
నా ఊపిరిలో
ఒదిగిపోనా ఓ చెలి
ఒప్పుకొని ఓ చెలి
నన్నేలుకో నా చెలి
English Lyrics / Transliteration
Nanneluko Naa Cheli
Nee Kougililo
Naa Oopirilo
Odhigipona O Cheli
Oppukoni O Cheli
Nanneluko Naa Cheli
Nadi Rayilo Nee Kallalo
Merise Kaanti Kiranaalai
Naa Madilona Nee Roopame
Palike Madhura Swaraalai
Madhu Maasamu Laa
Madhura Roopamu Laa
Manasuna Nindenu Le
Nee Raakatho
Oppukoni O Cheli
Nanneluko Naa Cheli
Chirugaali Veechi
Nee Kurula Taaki
Muripinchagaa
Nee Chetilo
Naa Chetini Kalipi
Nannu Dochuko Gaa
Naa Siggulo
Naa Lajjalo
Karigipona O Priyathamaa
Oppukoni O Cheli
Nanneluko Naa Cheli
Nee Kougililo
Naa Oopirilo
Odhigipona O Cheli
Cheliya Nee Padamula
Mroge Andela
Naa Praanamule
Selayerulai
Nee Daarilo
Cheragaa
Nee Oosulatho
Nee Piluputho
Madhi Nindenu Le
Nee Oohatho
Oppukoni O Cheli
Nanneluko Naa Cheli
Nee Kougililo
Naa Oopirilo
Odhigipona O Cheli
Oppukoni O Cheli
Nanneluko Naa Cheli