Telugu Lyrics
మదిలో ఒక శ్వాస
అది నీవే కదా
అరె నీవే కదా
గుండెలో ఒక లయ
గాలిలో ఒక భావ
అది నీవే కదా
అరె నీవే కదా
నువ్వంటే ఇష్టమే
నీతోనె స్నేహమే
క్షణమే చూడనా
నువ్వంటే ఇష్టమే
నీతోనె స్నేహమే
క్షణమే చూడనా
ఆపైన నువ్వుంటే
ఆకాశం నాకొక
చిన్నిగూడు కదా
నన్నే నే మరుచుకున్న
లోకం నే మరుచుకున్న
నువ్వే కావలే
ప్రతిరోజు కావలే
ఎదలో ఒక మౌనం
మదిలో ఒక శ్వాస
అది నీవే కదా
అరె నీవే కదా
కనులు మూసుకుంటే
కలిసి ఉన్నామే
మెలకువ రాగానే
మాయమాయే
కలలో నువ్వుంటే
కదిలి పోదామే
ఒంటరిగానే
మిగిలి పోదానే
నీతోనే నా కలలు
నీతోనే నా నవ్వులు
నీతోనే నా లోకాలు
అన్నీ నీతోనే
నీతోనే నా ఊహలు
నీతోనే నా చూపులు
నీతోనే నా ప్రతి అడుగు
అన్నీ నీతోనే
ఎదలో ఒక మౌనం
మదిలో ఒక శ్వాస
అది నీవే కదా
అరె నీవే కదా
గుండెలో ఒక లయ
గాలిలో ఒక భావ
అది నీవే కదా
అరె నీవే కదా
నువ్వంటే ఇష్టమే
నీతోనె స్నేహమే
క్షణమే చూడనా
నువ్వంటే ఇష్టమే
నీతోనె స్నేహమే
క్షణమే చూడనా
ఆపైన నువ్వుంటే
ఆకాశం నాకొక
చిన్నిగూడు కదా
నన్నే నే మరుచుకున్న
లోకం నే మరుచుకున్న
నువ్వే కావలే
ప్రతిరోజు కావలే
English Lyrics / Transliteration
Madilo oka shwaasa
Adi neeve kada
Are neeve kada
Gundelo oka laya
Gaalilo oka bhaava
Adi neeve kada
Are neeve kada
Nuvvante ishtame
Neethone snegame
Kshaname choodanaa
Nuvvante ishtame
Neethone snegame
Kshaname choodanaa
Aapaina nuvvunte
Aakaasham naakoka
Chinnigoodu kada
Nanne ne maruchukunna
Lokam ne maruchukunna
Nuvve kaavale
Prathiroju kaavale
Yedhalo oka mounam
Madilo oka shwaasa
Adi neeve kada
Are neeve kada
Kanulu moosukunte
Kalisi unnaame
Melakuva raagane
Maamayaaye
Kalalo nuvvunte
Kadili podaame
Ontarigaane
Migili podaane
Neethone naa kalalu
Neethone naa navvulu
Neethone naa lokalu
Anni neethone
Neethone naa oohalu
Neethone naa choopulu
Neethone naa prathi adugu
Anni neethone
Yedhalo oka mounam
Madilo oka shwaasa
Adi neeve kada
Are neeve kada
Gundelo oka laya
Gaalilo oka bhaava
Adi neeve kada
Are neeve kada
Nuvvante ishtame
Neethone snegame
Kshaname choodanaa
Nuvvante ishtame
Neethone snegame
Kshaname choodanaa
Aapaina nuvvunte
Aakaasham naakoka
Chinnigoodu kada
Nanne ne maruchukunna
Lokam ne maruchukunna
Nuvve kaavale
Prathiroju kaavale