Telugu Lyrics
నడచు నామలవాడు నవనీత చోర
ముడుచు నామలవాడు మురళీ లోల
నడచు నామలవాడు నవనీత చోర
అడిగెను నామలవాడు అమృతపు పాలు
పడియె నామలవాడు పన్నీటి పాల
అడిగెను నామలవాడు అమృతపు పాలు
పడియె నామలవాడు పన్నీటి పాల
వయారి నామలవాడు వగలారి వేషం
వయారి నామలవాడు వగలారి వేషం
అయ్యయ్యో నామలవాడు అందాల రాశి
అయ్యయ్యో నామలవాడు అందాల రాశి
ఇదిగో నామలవాడు ఇలలో దొర
ఇదిగో నామలవాడు ఇలలో దొర
అదిగో నామలవాడు అజుని కన్న తండ్రి
అదిగో నామలవాడు అజుని కన్న తండ్రి
అలరించె నామలవాడు అమితపు మోదం
అలరించె నామలవాడు అమితపు మోదం
అలరించె నామలవాడు అమితపు మోదం
అలరించె నామలవాడు అమితపు మోదం
English Lyrics / Transliteration
Naduchu naamalavadu navaneetha chora
Muduchu naamalavadu murali lola
Naduchu naamalavadu navaneetha chora
Adigenu naamalavadu amrutapu paalu
Padiye naamalavadu panneeti paala
Adigenu naamalavadu amrutapu paalu
Padiye naamalavadu panneeti paala
Vayari naamalavadu vagalari vesham
Vayari naamalavadu vagalari vesham
Ayyayyo naamalavadu andala rashi
Ayyayyo naamalavadu andala rashi
Idigo naamalavadu ilalo dora
Idigo naamalavadu ilalo dora
Adigo naamalavadu ajuni kanna thandri
Adigo naamalavadu ajuni kanna thandri
Alarinche naamalavadu amithapu modam
Alarinche naamalavadu amithapu modam
Alarinche naamalavadu amithapu modam
Alarinche naamalavadu amithapu modam