Telugu Lyrics
కలదు తిరుమంత్రము కంఠమునఁ దాల్చుచు
నెలకొని వెలసినట్టి నెరమణిఁ గాంచుఁ
పలికినఁ బరమపదముఁ బ్రవేశించుఁ గైకొనుఁ
తలఁచినఁ గొంచెమేనిఁ దగునెట్టి దాసులకుఁ
దగునెట్టి దాసులకుఁ
నెలకొని వెలసినట్టి నెరమణిఁ గాంచుఁ
పలికినఁ బరమపదముఁ బ్రవేశించుఁ గైకొనుఁ
తలఁచినఁ గొంచెమేనిఁ దగునెట్టి దాసులకుఁ
దగునెట్టి దాసులకుఁ
English Lyrics / Transliteration
Kaladu thirumanthram kanthamuna thalchuchu
Nelakoni velasinatti neramani kanchu
Palikina paramapadhamu pravesinchu kaikonu
Thalachina konchemeyni thagunetti daasulaku
Thagunetti daasulaku
Nelakoni velasinatti neramani kanchu
Palikina paramapadhamu pravesinchu kaikonu
Thalachina konchemeyni thagunetti daasulaku
Thagunetti daasulaku