Telugu Lyrics
గురు వెన్నెలనిచ్చి నన్ను బ్రోవగ
నిరతము నీ దయ నాపై ప్రసరించగా
సిరి తోడపై జ్యోతిర్మయి
అంతులేని గగనాన ఆకాశ దీపం
అంతరంగాన నీవే ఆలంబన దీపం
అద్వైత సారము ఆనంద రూపం
అంతరంగ దీపం, నా స్వామి రూపం
సిరి తోడపై జ్యోతిర్మయి
కరుణామయీ కరుణామయీ
కరుణామయీ సచ్చిదానందమయీ
తరుణీ రూపమున తరుణోదయమున
తరుణుల మదిలో వెలుగు దీపము
సిరి తోడపై జ్యోతిర్మయి
బ్రహ్మమయుడవై, విశ్వమయుడవై
బ్రధ్నుడవై, గురువర శ్రేష్ఠుడవై
బ్రహ్మమహిమను, నీవు తెలుపగ
బ్రతుకు పయనాన, నాకు వెలుగు దీపము
సిరి తోడపై జ్యోతిర్మయి
English Lyrics / Transliteration
Guru vennelanichhi nannu brovaga
Nirathamu nee dhaya naapai prasarinchaga
Siri thodapai jyothirmayi
Anthuleni gaganaana aakasha deepam
Antharangana neeve aalambana deepam
Advaitha saaramu aananda roopam
Antharanga deepam, naa swami roopam
Siri thodapai jyothirmayi
Karunamayi karunamayi
Karunamayi sachidanandamayi
Tharuni roopamuna tharunodayamuna
Tharunula madilo velugu deepamu
Siri thodapai jyothirmayi
Brahmamayudavai, vishwamayudavai
Bhadrunudavai, guruvara shreshthudavai
Brahmamahimanu, neevu theluppaga
Brathuku payanana, naaku velugu deepamu
Siri thodapai jyothirmayi