Telugu Lyrics
శ్రీహరి నీ నామము శ్రీకరము
హరిహరి నీ రూపము అద్వితీయము
కమలనాభ కరుణామయ
కాలాన్ని జయించిన ధీర
నారాయణ నీ నామం
హరిహరి నీ రూపం
శ్రీకృష్ణ శరణం
నీవే మా శరణం
హరిహరి నీ రూపము అద్వితీయము
కమలనాభ కరుణామయ
కాలాన్ని జయించిన ధీర
నారాయణ నీ నామం
హరిహరి నీ రూపం
శ్రీకృష్ణ శరణం
నీవే మా శరణం
English Lyrics / Transliteration
Srihari nee naamamu sreekaramu
Harihari nee roopamu adviteeyamu
Kamalanabha karunamaya
Kalanni jayinchina dheera
Narayana nee naamam
Harihari nee roopam
Sreekrishna saranam
Neeve maa saranam
Harihari nee roopamu adviteeyamu
Kamalanabha karunamaya
Kalanni jayinchina dheera
Narayana nee naamam
Harihari nee roopam
Sreekrishna saranam
Neeve maa saranam