Telugu Lyrics
లోకం లోకం ఓ క్షణికం
ఏదో ఏదో ఓ మైకం
లోకం లోకం ఓ క్షణికం
చూపుతోనే కొలిచేది
లోకమంతా తానే అని
నిజమంటూ మది అనుకునే
నిజమే కదా కాదే అని
మెరుపులా మెరిసే ఈ క్షణం
ఒక చినుకులా మరిచే ఈ జననం
ఎవరు చెప్పిన ఆ మాట
జీవితం ఒక ఆట
కనులలో కరిగిన స్వప్నం
కరిగిన దానికై తపన
అంతలోనే మారిపోయే
అంతం లేని ఈ కథనం
ఏదో ఏదో ఓ మైకం
లోకం లోకం ఓ క్షణికం
ఏదో ఏదో ఓ మైకం
లోకం లోకం ఓ క్షణికం
మాయగా మారిన నిజము
నిజముగా అనిపించెను
దూరం పోయిన రూపము
దగ్గరగా కనిపించెను
మెరుపులా మెరిసే ఈ క్షణం
ఒక చినుకులా మరిచే ఈ జననం
ఎవరు చెప్పిన ఆ మాట
జీవితం ఒక ఆట
కనులలో కరిగిన స్వప్నం
కరిగిన దానికై తపన
అంతలోనే మారిపోయే
అంతం లేని ఈ కథనం
ఏదో ఏదో ఓ మైకం
లోకం లోకం ఓ క్షణికం
ఏదో ఏదో ఓ మైకం
లోకం లోకం ఓ క్షణికం
English Lyrics / Transliteration
Lokam lokam o kshanikam
Edo edo o maikam
Lokam lokam o kshanikam
Chooputone kolichedi
Lokamantha thaane ani
Nijamantu madhi anukune
Nijame kadha kaadhe ani
Merupula merise ee kshanam
Oka chinukula mariche ee jananam
Evaru cheppina aa maata
Jeevitham oka aata
Kanulalo karigina swapnam
Karigina dhanikai thapana
Anthalone maaripoye
Antham leni ee kathanan
Edo edo o maikam
Lokam lokam o kshanikam
Edo edo o maikam
Lokam lokam o kshanikam
Mayaga maarina nijamu
Nijamuga anipinchenu
Dhooram poyina roopamu
Daggarga kanipinchenu
Merupula merise ee kshanam
Oka chinukula mariche ee jananam
Evaru cheppina aa maata
Jeevitham oka aata
Kanulalo karigina swapnam
Karigina dhanikai thapana
Anthalone maaripoye
Antham leni ee kathanan
Edo edo o maikam
Lokam lokam o kshanikam
Edo edo o maikam
Lokam lokam o kshanikam