Telugu Lyrics
కంటి రెప్ప నీవు కల్పతరువు
నా కొంగు బంగారం నీవే తల్లి
నా ప్రాణాల సారం నీవే తల్లి
అన్నపూర్ణవు నీవే అమ్మ
అంబికావు నీవే అమ్మ
లోకమాతవు నీవే అమ్మ
లక్ష్మీదేవివి నీవే అమ్మ
అంకుశము చేత అగ్ని జ్వాల
అంతులేని కరుణ నీవే తల్లి
వంద వంద వందనముల
వేల వేల నమస్కరముల
నీకు స్వాగతమమ్మా
నలుదిక్కుల నిండిన
నవకాంతులతో
వినాయకుని పూజకై
వచ్చిన తల్లివమ్మా
నానాపుష్పాలతో
నవ పల్లవాలతో
నీ పూజ చేసెద
వినయముతో
నీ లీలలెన్నో
నిగూఢమైనవమ్మా
నీ మహిమలెన్నో
అద్భుతమైనవమ్మా
కరుణామయీ
వరప్రదాయి
మా తల్లి నందిని
నీవే అమ్మ
వంద వంద వందనముల
వేల వేల నమస్కరముల
నీకు స్వాగతమమ్మా
నలుదిక్కుల నిండిన
నవకాంతులతో
వినాయకుని పూజకై
వచ్చిన తల్లివమ్మా
కన్న తలివి నీవు కామధేనువు
కంటి రెప్ప నీవు కల్పతరువు
నా కొంగు బంగారం నీవే తల్లి
నా ప్రాణాల సారం నీవే తల్లి
English Lyrics / Transliteration
Kanti reppa neevu kalpatharuvu
Naa kongu bangaram neeve thalli
Naa praanaala saaram neeve thalli
Annapurnavu neevu amma
Ambikavu neevu amma
Lokamaathavu neevu amma
Lakshmideevivi neevu amma
Ankusamu chetha agni jwaala
Anthuleni karuna neeve thalli
Vanda vanda vandanamula
Vela vela namaskaramula
Neeku swaagathamamma
Naludikkula nindina
Nava kaanthulatho
Vinaayakuni poojakai
Vachina thallivamma
Naanaapushpaalatho
Nava pallavaalatho
Nee pooja chesedha
Vinayamutho
Nee leelalenno
Nigoodhamainavamma
Nee mahimalenno
Adbhuthamainavamma
Karunamayi
Varapradayi
Maa thalli nandhini
Neeve amma
Vanda vanda vandanamula
Vela vela namaskaramula
Neeku swaagathamamma
Naludikkula nindina
Nava kaanthulatho
Vinaayakuni poojakai
Vachina thallivamma
Kanna thalivi neevu kaamadhēnuvu
Kanti reppa neevu kalpatharuvu
Naa kongu bangaram neeve thalli
Naa praanaala saaram neeve thalli