Telugu Lyrics
కోమలమైన నా హృదయమా
ఏం చేసావే ఈ వేళలో
నీ పైన నీకే లేదు మమత
ఏమిటయ్యా ఈ వింత నేరమా
కొమ్మకొమ్మనా చిరుగాలులు
మెల్లిమెల్లిగా అవి కదలికలు
ఒక్కొకటిగా ఎన్నో గీతాలు
ఎవరికో ఇక నువ్వు రాగాలూ
కొత్త లోకాలే మనసైన వేళ
కాలం ఆగెనే ప్రియమైన వేళ
నీ చూపు తీరాలే దాటెనే వేళ
నా ఊహ తరంగం రేపిన వేళ
అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో
కోమలమైన నా హృదయమా
ఏం చేసావే ఈ వేళలో
నీ పైన నీకే లేదు మమత
ఏమిటయ్యా ఈ వింత నేరమా
ఒడిలో ఒదిగిన ఊహలో
తడిసిన పయనము నా సగమె
కలలో కదిలిన ఊసులు
పలికిన పదములు నా వెతనే
కనులలో కాంతులు నింపిన వేళ
అందాల లోకమే కలిసిన వేళ
మనసున మౌనమే చాలించిన వేళ
ప్రాణమే నీకై పరుగిడె వేళ
అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో
కోమలమైన నా హృదయమా
ఏం చేసావే ఈ వేళలో
నీ పైన నీకే లేదు మమత
ఏమిటయ్యా ఈ వింత నేరమా
English Lyrics / Transliteration
Komalamaina naa hrudayamaa
Em chesaave ee vela lo
Nee paina neeke ledu mamatha
Emitayya ee vintha neramaa
Kommukkommna chirugaalulu
Mellimelligaa avi kadalikalu
Okkokkatigaa enno geethaalu
Evarikoo ika nuvvu raagaalu
Kotha lokaale manasaina vela
Kaalam aagene priyamaina vela
Nee choopu theeraale daatene vela
Naa ooha tharangam repina vela
Ayyayyayyayyayyayyayyayyayyo
Komalamaina naa hrudayamaa
Em chesaave ee vela lo
Nee paina neeke ledu mamatha
Emitayya ee vintha neramaa
Odilo odigina oohalo
Thadisina payanamu naa sagame
Kalalo kadilina oosulu
Palikina padhamulu naa vethane
Kanulalo kaanthulu nimpina vela
Andaala lokame kalisina vela
Manasuna mouname chaalinchina vela
Praaname neekai parugide vela
Ayyayyayyayyayyayyayyayyayyo
Komalamaina naa hrudayamaa
Em chesaave ee vela lo
Nee paina neeke ledu mamatha
Emitayya ee vintha neramaa