Telugu Lyrics
ఓ మేరీ జానేజా
ఓ మేరీ మెహబూబా
ఓ మేరీ జానేజా
నీలా నీలా అంబరమే
రారా కౌగిలిలో
నేను నీకు నచ్చానుగా
అవును నువ్వే నాకు
నా మదిలో నా గుండెలో
నీవే ఉన్నావుగా
నువ్వే చూస్తున్నావుగా
చెలి నన్నే నన్నే
ఓ మేరీ మెహబూబా
ఓ మేరీ జానేజా
ఓ మేరీ మెహబూబా
ఓ మేరీ జానేజా
హాయ్ నిన్ను చూసాక
నాలో ఏదో
ఏదో మొదలాయె
హాయ్ నీ నవ్వు చూసాక
నా మనసులో
చెలి ఆనందమే
ఏదో ఒక కల
నీతోనే చూస్తున్నా
చెలి నిన్నే వెతుకుతున్నా
ఎదో ఒక వరమే
నీతోనే కోరుకుంటున్నా
చెలి నిన్నే కోరుకుంటున్నా
నా మదిలో నా గుండెలో
నీవే ఉన్నావుగా
నువ్వే చూస్తున్నావుగా
చెలి నన్నే నన్నే
ఓ మేరీ మెహబూబా
ఓ మేరీ జానేజా
ఓ మేరీ మెహబూబా
ఓ మేరీ జానేజా
నీలా నీలా అంబరమే
రారా కౌగిలిలో
నేను నీకు నచ్చానుగా
అవును నువ్వే నాకు
హాయ్ నీ నడక చూసాక
నాలో ఏదో
ఏదో మొదలాయె
హాయ్ నీ మాట విన్నాక
నా మనసులో
చెలి ఆనందమే
ఏదో ఒక కల
నీతోనే చూస్తున్నా
చెలి నిన్నే వెతుకుతున్నా
ఎదో ఒక వరమే
నీతోనే కోరుకుంటున్నా
చెలి నిన్నే కోరుకుంటున్నా
నా మదిలో నా గుండెలో
నీవే ఉన్నావుగా
నువ్వే చూస్తున్నావుగా
చెలి నన్నే నన్నే
ఓ మేరీ మెహబూబా
ఓ మేరీ జానేజా
ఓ మేరీ మెహబూబా
ఓ మేరీ జానేజా
నీలా నీలా అంబరమే
రారా కౌగిలిలో
నేను నీకు నచ్చానుగా
అవును నువ్వే నాకు
English Lyrics / Transliteration
O Meri Jaaneja
O Meri Mehbooba
O Meri Jaaneja
Neela neela ambarame
Raara kougi lilo
Nenu neeku nachchanuga
Avunu nuvve naaku
Naa madilo naa gundelo
Neeve unnavuga
Nuvve chusthunnavuga
Cheli nanne nanne
O Meri Mehbooba
O Meri Jaaneja
O Meri Mehbooba
O Meri Jaaneja
Hi ninnu choosaka
Naalo edo
Edo modalaaye
Hi nee navvu choosaka
Naa manasulo
Cheli aanandame
Edo oka kala
Neethone chusthunna
Cheli ninne vetukunnna
Edo oka varame
Neethone korukuntunna
Cheli ninne korukuntunna
Naa madilo naa gundelo
Neeve unnavuga
Nuvve chusthunnavuga
Cheli nanne nanne
O Meri Mehbooba
O Meri Jaaneja
O Meri Mehbooba
O Meri Jaaneja
Neela neela ambarame
Raara kougi lilo
Nenu neeku nachchanuga
Avunu nuvve naaku
Hi nee nadaka choosaka
Naalo edo
Edo modalaaye
Hi nee maata vinnaaka
Naa manasulo
Cheli aanandame
Edo oka kala
Neethone chusthunna
Cheli ninne vetukunnna
Edo oka varame
Neethone korukuntunna
Cheli ninne korukuntunna
Naa madilo naa gundelo
Neeve unnavuga
Nuvve chusthunnavuga
Cheli nanne nanne
O Meri Mehbooba
O Meri Jaaneja
O Meri Mehbooba
O Meri Jaaneja
Neela neela ambarame
Raara kougi lilo
Nenu neeku nachchanuga
Avunu nuvve naaku