Telugu Lyrics
నీ నవ్వులో వెన్నెల
నా చెలియా నవ్వు నీ కళ్ళలో మెరుపు
నీ నవ్వులో వెన్నెల
చెలియ చెలియ ఈ మది నీకే అంకితం
ప్రియ ప్రియ ఈ హృదయం నీకే అంకితం
చెలియ చెలియ ఈ మది నీకే అంకితం
ప్రియ ప్రియ ఈ హృదయం నీకే అంకితం
నడిచేటి నడకలో నాట్యం
నవ్వేటి నవ్వులో సంగీతం
మౌనంలో కూడా అల్లరి
ఆలోచనలో కూడా మమత
నా చెలియా నవ్వు నీ కళ్ళలో మెరుపు
నీ నవ్వులో వెన్నెల
నీ పిలుపు నా ఊపిరి
నీ చూపు నా దారి
నీ ఊసు నాలో ప్రతీ నిముషం
నీ కోరిక నా ధర్మం
నా చెలియా నవ్వు నీ కళ్ళలో మెరుపు
నీ నవ్వులో వెన్నెల
నీ నవ్వులో వెన్నెల
English Lyrics / Transliteration
Nee navvulo vennela
Naa cheliya navvu nee kallalo merupu
Nee navvulo vennela
Cheliya cheliya ee madhi neeke ankitham
Priya priya ee hrudayam neeke ankitham
Cheliya cheliya ee madhi neeke ankitham
Priya priya ee hrudayam neeke ankitham
Nadicheti nadakalo naatyam
Navveti navvulo sangeetham
Mounamlo kuda allari
Aalochana lo kuda mamatha
Naa cheliya navvu nee kallalo merupu
Nee navvulo vennela
Nee pilupu naa oopiri
Nee choopu naa daari
Nee oosu naalo prathi nimusham
Nee korika naa dharmam
Naa cheliya navvu nee kallalo merupu
Nee navvulo vennela
Nee navvulo vennela