Telugu Lyrics
సామి ఎండ్రు
సదా మమ్మే కాపుతాడు
కష్టాలు వస్తే
అది భరించుటకై
సహాయం ఇస్తాడు
సదా మమ్మే కాపుతాడు
కష్టాలు వస్తే
అది భరించుటకై
సహాయం ఇస్తాడు
English Lyrics / Transliteration
Saami endru
Sadaa mamme kaaputaadu
Kashtaalu vaste
Adi bharinchutakai
Sahaayam istaadu
Sadaa mamme kaaputaadu
Kashtaalu vaste
Adi bharinchutakai
Sahaayam istaadu