Telugu Lyrics
రాక్షసం రాక్షసం
రాక్షసం రాక్షసం
రాక్షసం రాక్షసం
అంకుశం లేని ఆ అడవిలో
రంకెలేసేది ఈ క్రూరమృగం
వంకరటింకరగా దారులన్నీ
ఇంకా ఇంకా దూరం
ఒళ్ళు మంట పుట్టించి
ఒక్క ఉదుటున దూసుకు వచ్చి
ఊపిరాడకుండా చేసి
ఒకరినొకరు చంపుకుంటూ
రక్తంతో తడిసి
రక్తంతో తడిసి
రక్తంతో తడిసి
రక్తంతో తడిసి
అంకుశం లేని ఆ అడవిలో
రంకెలేసేది ఈ క్రూరమృగం
వంకరటింకరగా దారులన్నీ
ఇంకా ఇంకా దూరం
దిక్కు తోచని ఈ లోకంలో
ఎవ్వరు దిక్కు లేని ఈ అడవిలో
నరమాంసపు రుచిలో
మదం తొక్కిన ఈ నరమాంసపు
లోకాలన్నీ కూలిపోవా
కాపాలన్నీ కుప్పకూలిపోవా
చావు భయం లేకుండా
చావు తెచ్చె సమయం రా
రాక్షసం రాక్షసం
రాక్షసం రాక్షసం
రాక్షసం రాక్షసం
రాక్షసం రాక్షసం
అంకుశం లేని ఆ అడవిలో
రంకెలేసేది ఈ క్రూరమృగం
వంకరటింకరగా దారులన్నీ
ఇంకా ఇంకా దూరం
ఒళ్ళు మంట పుట్టించి
ఒక్క ఉదుటున దూసుకు వచ్చి
ఊపిరాడకుండా చేసి
ఒకరినొకరు చంపుకుంటూ
రక్తంతో తడిసి
రక్తంతో తడిసి
రక్తంతో తడిసి
రక్తంతో తడిసి
English Lyrics / Transliteration
Rakshasam Rakshasam
Rakshasam Rakshasam
Rakshasam Rakshasam
Ankusham leni aa adavilo
Rankelesedi ee kruramrugam
Vankaritinkaraga daarulanni
Inka inka dooram
Ollu manta puttinchi
Okka udutuna doosuku vachi
Oopiradakunda chesi
Okarinokaru champukuntu
Rakthantoh tadisi
Rakthantoh tadisi
Rakthantoh tadisi
Rakthantoh tadisi
Ankusham leni aa adavilo
Rankelesedi ee kruramrugam
Vankaritinkaraga daarulanni
Inka inka dooram
Dhikku thochani ee lokamlo
Evvaru dhikku leni ee adavilo
Naramaamsapu ruchilo
Madam thokkina ee naramaamsapu
Lokaalanni koolipova
Kaapaalanni kuppakoolipova
Chaavu bhayam lekunda
Chaavu thechche samayam ra
Rakshasam Rakshasam
Rakshasam Rakshasam
Rakshasam Rakshasam
Rakshasam Rakshasam
Ankusham leni aa adavilo
Rankelesedi ee kruramrugam
Vankaritinkaraga daarulanni
Inka inka dooram
Ollu manta puttinchi
Okka udutuna doosuku vachi
Oopiradakunda chesi
Okarinokaru champukuntu
Rakthantoh tadisi
Rakthantoh tadisi
Rakthantoh tadisi
Rakthantoh tadisi