Telugu Lyrics
నిజం చెప్పు
నేనంటే నీకేమిటో చెప్పు
నా ప్రాణమా లేక నువ్వా
నా ఊపిరి నా కథనమా
అడిగేస్తున్నా…
నీ గుండెలో నేనెంత
అర్ధమెంత
అంతర్వాహినిగా
ఓ ప్రవాహమా
నిజం చెప్పు
నేనంటే నీకేమిటో చెప్పు
నేనంటే నీకేమిటో చెప్పు
నా ప్రాణమా లేక నువ్వా
నా ఊపిరి నా కథనమా
అడిగేస్తున్నా…
నీ గుండెలో నేనెంత
అర్ధమెంత
అంతర్వాహినిగా
ఓ ప్రవాహమా
నిజం చెప్పు
నేనంటే నీకేమిటో చెప్పు
English Lyrics / Transliteration
Nijam cheppu
Nenante neekemito cheppu
Naa praanama leka nuvva
Naa oopiri naa kadhanama
Adigestunna…
Nee gundelo nenentha
Ardhemetha
Antharvahinigah
O pravahama
Nijam cheppu
Nenante neekemito cheppu
Nenante neekemito cheppu
Naa praanama leka nuvva
Naa oopiri naa kadhanama
Adigestunna…
Nee gundelo nenentha
Ardhemetha
Antharvahinigah
O pravahama
Nijam cheppu
Nenante neekemito cheppu