Telugu Lyrics
ఉసుకులా రసాయ్..
ఉసురులా రసాయ్..
ఉసుకులా రసాయ్..
ఒంటరై ఒంటరై
తనలోని మనిషిని
అడుగేసి వెతుకుతూ
ఉసురులా రసాయ్..
లోతుల్లో లోతుల్లో
తన గురించే తను
కథగానే వెతికితే
ఉసురులా రసాయ్..
ఏమో ఏమో..
ఏ బంధం ఏ బంధం..
ఏమైందో ఏమైందో..
ఏ మాయో ఏ మాయో..
ఏమో ఏమో..
ఏ బంధం ఏ బంధం..
ఏమైందో ఏమైందో..
ఏ మాయో ఏ మాయో..
తనలోని కోరిక
తనతోటే కలసి
సరదాగా ఆడితే
ఉసుకులా రసాయ్..
తనకున్న ఆశల
కెరటాలు లేచి
తిరిగి ఒడి చేరితే
ఉసుకులా రసాయ్..
పాత కథలన్నీ
మరిచిపోతూ ఉంటే
కొత్త లోకం పుడితే
ఉసురులా రసాయ్..
తనలోన చీకటి
తనతోటే నవ్వి
వెలుగే కరిగిపోతే
ఉసుకులా రసాయ్..
ఏమో ఏమో..
ఏ బంధం ఏ బంధం..
ఏమైందో ఏమైందో..
ఏ మాయో ఏ మాయో..
ఏమో ఏమో..
ఏ బంధం ఏ బంధం..
ఏమైందో ఏమైందో..
ఏ మాయో ఏ మాయో..
ఉసురులా రసాయ్..
ఉసుకులా రసాయ్..
ఉసురులా రసాయ్..
ఉసుకులా రసాయ్..
ఒంటరై ఒంటరై
తనలోని మనిషిని
అడుగేసి వెతుకుతూ
ఉసురులా రసాయ్..
లోతుల్లో లోతుల్లో
తన గురించే తను
కథగానే వెతికితే
ఉసురులా రసాయ్..
English Lyrics / Transliteration
Usukula rasai..
Usurula rasai..
Usukula rasai..
Ontarai ontarai
Tanaloni manishini
Adugesi vetukutu
Usurula rasai..
Lothullo lothullo
Tana gurimche tanu
Kathagane vetikithe
Usurula rasai..
Emo emo..
E bandham e bandham..
Emaindo emaindo..
E mayoo e mayoo..
Emo emo..
E bandham e bandham..
Emaindo emaindo..
E mayoo e mayoo..
Tanaloni korika
Tanatote kalasi
Saradaga aadithe
Usukula rasai..
Tanakunna aashala
Kerataalu lechi
Tirigi odi cherithe
Usukula rasai..
Paatha kathalanni
Marichipothoo untene
Kottha lokam pudithe
Usurula rasai..
Tanalona cheekati
Tanatote navvi
Veluge karigipothe
Usukula rasai..
Emo emo..
E bandham e bandham..
Emaindo emaindo..
E mayoo e mayoo..
Emo emo..
E bandham e bandham..
Emaindo emaindo..
E mayoo e mayoo..
Usurula rasai..
Usukula rasai..
Usurula rasai..
Usukula rasai..
Ontarai ontarai
Tanaloni manishini
Adugesi vetukutu
Usurula rasai..
Lothullo lothullo
Tana gurimche tanu
Kathagane vetikithe
Usurula rasai..