Telugu Lyrics
నువ్వే నా వెలుగే
వే వేసే వేవేసే
నువ్వే నా కలగే
నీ చూపు నా లోకం
నీ పేరే నా మంత్రం
నీ ఊసే నా ప్రాణం
ఎంత వెంటే వెళ్తున్నా
దూరమైపోతున్నావే
నా మదిలో మెదులుతున్నా
మాయమైపోతున్నావే
నీ తోడు లేక నే
ఒంటరై మిగిలానే
వే వేసే వేవేసే
నువ్వే నా వెలుగే
వే వేసే వేవేసే
నువ్వే నా కలగే
ఎడబాటు నిట్టూర్పు
విరహపు కన్నీరు
మనసున మౌనం
నా గుండెలో నీ రూపం
చెరిగిపోదంటుంది
మరణమైనా సరే
నీతో కలిసే భాగ్యం
అన్నే చాలును నాకు
ఈ జన్మ చాలును నాకు
నీతో కలిసే భాగ్యం
అన్నే చాలును నాకు
ఈ జన్మ చాలును నాకు
నీ తోడు లేక నే
ఒంటరై మిగిలానే
వే వేసే వేవేసే
నువ్వే నా వెలుగే
వే వేసే వేవేసే
నువ్వే నా కలగే
నీ చూపు నా లోకం
నీ పేరే నా మంత్రం
నీ ఊసే నా ప్రాణం
English Lyrics / Transliteration
Nuvve naa veluge
Vey vesey veyvesey
Nuvve naa kalage
Nee choopu naa lokam
Nee pere naa mantram
Nee use naa pranam
Entha vente velthunna
Dooramaipothunnave
Naa madilo meduluthunna
Mayamaipothunnave
Nee thodu leka ne
Ontarai migilaane
Vey vesey veyvesey
Nuvve naa veluge
Vey vesey veyvesey
Nuvve naa kalage
Edabaatu nitturpu
Virahapu kanniru
Manasuna mounam
Naa gundelo nee roopam
Cherigipodanundi
Maranamaina sare
Neetho kalise bhagyam
Anne chalunu naaku
Ee janma chalunu naaku
Neetho kalise bhagyam
Anne chalunu naaku
Ee janma chalunu naaku
Nee thodu leka ne
Ontarai migilaane
Vey vesey veyvesey
Nuvve naa veluge
Vey vesey veyvesey
Nuvve naa kalage
Nee choopu naa lokam
Nee pere naa mantram
Nee use naa pranam