Telugu Lyrics
నీలో ఏదో ఉంది లిల్లీ
ఓ లిల్లీ ఓ లిల్లీ
నన్ను లాగుతోంది లిల్లీ
తడిచిన బుగ్గ మీద
ముద్దుల రంగులు
పూసిన గులాబీలా
నీ రూపం
పైట చాటున్న సిగ్గు
మెరుపుల నడకలో
అది మాయ చేస్తుంటే
మొహం
కన్నుల్లో వెన్నెల
నాలో నిదురలో
తోచే కల లిల్లీ
ఓ లిల్లీ
నీ తొలకరి చినుకై
నా గుండెలో చేరగా
ఒడిలో ఒదిగినా
నీవు
మెత్తని మేనులో
పులకల తీగలు
తెరలని దాచుకున్న
ఆపై
నువ్వే నా లయలో
నువ్వే నా శ్వాసలో
నాలో నువ్వే లిల్లీ
ఓ లిల్లీ
ఓ లిల్లీ ఓ లిల్లీ
నీలో ఏదో ఉంది లిల్లీ
ఓ లిల్లీ ఓ లిల్లీ
నన్ను లాగుతోంది లిల్లీ
చిలిపైన నీ నవ్వు
చూపుతోనే నన్ను
ప్రేమిస్తుందేమో
ఆపద
మాయమైన నడుము
వేసిన పరువము
బట్టేస్తదేమో
నా ప్రాణం
వెన్నెల చీరలో
నా కోరిక తీరలో
రాగమే నాకే లిల్లీ
ఓ లిల్లీ
చేతిలో నీ చేయి
కోరి కోరి వేడి
కౌగిలిలో నిన్ను
దాచుకో
మెత్తని మేనులో
పులకల తీగలు
తెరలని దాచుకున్న
ఆపై
నువ్వే నా లయలో
నువ్వే నా శ్వాసలో
నాలో నువ్వే లిల్లీ
ఓ లిల్లీ
ఓ లిల్లీ ఓ లిల్లీ
నీలో ఏదో ఉంది లిల్లీ
ఓ లిల్లీ ఓ లిల్లీ
నన్ను లాగుతోంది లిల్లీ
English Lyrics / Transliteration
Neelo edo undi Lilly
O Lilly O Lilly
Nannu laagutondi Lilly
Thadichina bugga meeda
Muddula rangulu
Poosina gulaabeela
Nee roopam
Paita chaatunna siggu
Merupula nadakalo
Adi maaya chesthunte
Moham
Kannullo vennela
Naalo niduralo
Thoche kala Lilly
O Lilly
Nee tholukari chinukai
Naa gundelo cheraga
Odilo odiginaa
Neevu
Methani menulo
Pulakala theegalu
Theralani daachukunna
Aapai
Nuvve naa layalo
Nuvve naa shwaasalo
Naalo nuvve Lilly
O Lilly
O Lilly O Lilly
Neelo edo undi Lilly
O Lilly O Lilly
Nannu laagutondi Lilly
Chilipaina nee navvu
Chooputone nannu
Preemisthundemo
Aapada
Maayamaina nadumu
Vesina paruvamu
Batteesthademo
Naa praanam
Vennela cheeralo
Naa korika theeralo
Raagame naake Lilly
O Lilly
Chethilo nee cheyi
Kori kori vedi
Kougililo ninnu
Daachuko
Methani menulo
Pulakala theegalu
Theralani daachukunna
Aapai
Nuvve naa layalo
Nuvve naa shwaasalo
Naalo nuvve Lilly
O Lilly
O Lilly O Lilly
Neelo edo undi Lilly
O Lilly O Lilly
Nannu laagutondi Lilly