Telugu Lyrics
వెన్నెలై కరిగెను
నా గుండెలో దాచిన
నీకోసమే నేనాయెనా
అంతరంగమే నీవేగా
నా శ్వాసలోన చేరగ
కలలన్నీ నిజమాయెగా
హృదయమే నీకోసమేగా
ఒడిలోన ఒదిగిపోయే
రేయిగా మారిపోనా
చేరగా నీ చెంతలో
లోకం మరిచిపోనా
అరెరెరెరె…
సతరంగమే చూడుమా
వెన్నెలై కరిగెను
నా గుండెలో దాచిన
నీకోసమే నేనాయెనా
అంతరంగమే నీవేగా
నా శ్వాసలోన చేరగ
కలలన్నీ నిజమాయెగా
హృదయమే నీకోసమేగా
ఓ… వెన్నెలలో…
రగిలే రేపటి దీపమా…
నా గుండెలో…
నిలిచే తీయని కోపమా…
నీతో నేను…
చేరే తీరం…
ఏదో మాయా…
అరెరెరెరె…
సతరంగమే చూడుమా
వెన్నెలై కరిగెను
నా గుండెలో దాచిన
నీకోసమే నేనాయెనా
అంతరంగమే నీవేగా
నా శ్వాసలోన చేరగ
కలలన్నీ నిజమాయెగా
హృదయమే నీకోసమేగా
హాయ్…
గాలిలో…
ఒక తీయని గీతమా…
నీ రూపం…
కనపడే రూపమా…
నీతో నేను…
చేరే దూరం…
ఏదో మాయా…
అరెరెరెరె…
సతరంగమే చూడుమా
వెన్నెలై కరిగెను
నా గుండెలో దాచిన
నీకోసమే నేనాయెనా
అంతరంగమే నీవేగా
నా శ్వాసలోన చేరగ
కలలన్నీ నిజమాయెగా
హృదయమే నీకోసమేగా
English Lyrics / Transliteration
Vennelai karigenu
Na gundelo dachina
Neekosame nenayenana
Antharangame neeve ga
Na shwasalona cheraga
Kalalanni nijamayega
Hrudayame neekosame ga
Odilona odigipoye
Reyiga maripona
Cheraga nee chentalo
Lokam marichipona
Arere re re re…
Satrangame chuduma
Vennelai karigenu
Na gundelo dachina
Neekosame nenayenana
Antharangame neeve ga
Na shwasalona cheraga
Kalalanni nijamayega
Hrudayame neekosame ga
O… Vennelalo…
Ragile repati deepama…
Na gundelo…
Niliche teeyani kopama…
Neetho nenu…
Chere teeram…
Edo maya…
Arere re re re…
Satrangame chuduma
Vennelai karigenu
Na gundelo dachina
Neekosame nenayenana
Antharangame neeve ga
Na shwasalona cheraga
Kalalanni nijamayega
Hrudayame neekosame ga
Hi…
Galilo…
Oka teeyani geetama…
Nee roopam…
Kanapade roopama…
Neetho nenu…
Chere dooram…
Edo maya…
Arere re re re…
Satrangame chuduma
Vennelai karigenu
Na gundelo dachina
Neekosame nenayenana
Antharangame neeve ga
Na shwasalona cheraga
Kalalanni nijamayega
Hrudayame neekosame ga