Telugu Lyrics
నీవు నడిచే దారిలోన
రెండు మనసులు ఏకమాయె
కన్నులలో కలయికాయె
ఆకాశం సాక్షిగా
హృదయాలకి బంధమాయె
ఏడేడు జన్మాలకి
ఇద్దరిది ఒక్క బంధమాయె
నే నడిచే దారిలోన
నీవు నడిచే దారిలోన
రెండు మనసులు ఏకమాయె
కన్నులలో కలయికాయె
శశిబింబం సిగ్గుపడె
నీ అందము చూసి
పలికే ప్రతి పలుకు
పన్నీటి వర్షమై
మదిలోన దాగి
పలికింది మధుర గీతిక
ఎదలోన తొలిసారి
ఏదో కొత్త అలజడి
ఆశల ఆకాశం
అందాల అగ్నిలో
కలిసే కలయిక
కౌగిలిగ మారింది
నే నడిచే దారిలోన
నీవు నడిచే దారిలోన
రెండు మనసులు ఏకమాయె
కన్నులలో కలయికాయె
ఆకాశం సాక్షిగా
హృదయాలకి బంధమాయె
ఏడేడు జన్మాలకి
ఇద్దరిది ఒక్క బంధమాయె
ప్రియురాలి రాకతో
పగడాల పెదవుల
మందార మాలిక
వసివాడదు ఇక
ఆలోచనల అలలు
అనురాగ తీరాల
చేరెను ఈ వేళ
మమతల సంగమం
ప్రణయపు పల్లవి
పలికెను ఈ వేళ
అనురాగ రాగిణి
సరికొత్తగా
నే నడిచే దారిలోన
నీవు నడిచే దారిలోన
రెండు మనసులు ఏకమాయె
కన్నులలో కలయికాయె
ఆకాశం సాక్షిగా
హృదయాలకి బంధమాయె
ఏడేడు జన్మాలకి
ఇద్దరిది ఒక్క బంధమాయె
నే నడిచే దారిలోన
నీవు నడిచే దారిలోన
రెండు మనసులు ఏకమాయె
కన్నులలో కలయికాయె
English Lyrics / Transliteration
Neevu nadiche daarilona
Rendu manasulu ekamaaye
Kannulalo kalayikaye
Aakaasham saakshigaa
Hrudayala ki bandhamaaye
Ededu janmaalaki
Iddaridi okka bandhamaaye
Ne nadiche daarilona
Neevu nadiche daarilona
Rendu manasulu ekamaaye
Kannulalo kalayikaye
Shashibimbam siggupade
Nee andamu choosi
Palike prathi paluku
Panneeti varshamai
Madilona daagi
Palikindi madhura geetika
Edalona tholisaari
Edo kottha alajadi
Aashala aakaasham
Andaala agnilo
Kalise kalayika
Kaugiligga maarindi
Ne nadiche daarilona
Neevu nadiche daarilona
Rendu manasulu ekamaaye
Kannulalo kalayikaye
Aakaasham saakshigaa
Hrudayala ki bandhamaaye
Ededu janmaalaki
Iddaridi okka bandhamaaye
Priyuraali raakatho
Pagadaala pedavula
Mandaara maalika
Vasivaadadu ika
Aalochanaala alalu
Anuraaga theeraala
Cherenu ee vela
Mamathala sangamam
Pranaya pu pallavi
Palikenu ee vela
Anuraaga raagini
Sarikoththagaa
Ne nadiche daarilona
Neevu nadiche daarilona
Rendu manasulu ekamaaye
Kannulalo kalayikaye
Aakaasham saakshigaa
Hrudayala ki bandhamaaye
Ededu janmaalaki
Iddaridi okka bandhamaaye
Ne nadiche daarilona
Neevu nadiche daarilona
Rendu manasulu ekamaaye
Kannulalo kalayikaye