Telugu Lyrics
నందన వనమ్మున నున్నాడు
నగలోకము నందున నాగేంద్రుడు వెలసి
నందన వనమ్మున నున్నాడు
జగములొ మొగములొ జగములొ మొగములొ
జగములొ మొగములొ జయజయ ధ్వనులె
నగలోకము నందున నాగేంద్రుడు వెలసి
నందన వనమ్మున నున్నాడు
నటరాజు రూపమున తాండవమాడగా
నవలోకమంతయు పులకింత
నటరాజు రూపమున తాండవమాడగా
నవలోకమంతయు పులకింత
వరమంత నొసగేటి వరము వరమెవ్వరికో
వరమంత నొసగేటి వరము వరమెవ్వరికో
వరమెవ్వరికో
వరమెవ్వరికో
నగలోకము నందున నాగేంద్రుడు వెలసి
నందన వనమ్మున నున్నాడు
మెరుపు మెరిసిన అపుడు మెరుపు మెరిసిన అపుడు
మెరుపు మెరిసిన అపుడు
మెరుపు మెరిసిన అపుడు
నవ్వుల పువ్వులు పూచెను
నవ్వుల పువ్వులు పూచెను
నవ్వుల పువ్వులు పూచెను
నగలోకము నందున నాగేంద్రుడు వెలసి
నందన వనమ్మున నున్నాడు
జగములొ మొగములొ జగములొ మొగములొ
జగములొ మొగములొ జయజయ ధ్వనులె
నగలోకము నందున నాగేంద్రుడు వెలసి
నందన వనమ్మున నున్నాడు
English Lyrics / Transliteration
Nandana vanamuna nunnadu
Nagalokamu nanduna nagendrudu velasi
Nandana vanamuna nunnadu
Jagamele mogamele jagamele mogamele
Jagamele mogamele jayajaya dhvanule
Nagalokamu nanduna nagendrudu velasi
Nandana vanamuna nunnadu
Nataraju roopamuna tandavamadaga
Navalokamantayu pulakinta
Nataraju roopamuna tandavamadaga
Navalokamantayu pulakinta
Varamante nosageti varamu varamevvariko
Varamante nosageti varamu varamevvariko
Varamevvariko
Varamevvariko
Nagalokamu nanduna nagendrudu velasi
Nandana vanamuna nunnadu
Merupu merisina apudu merupu merisina apudu
Merupu merisina apudu
Merupu merisina apudu
Navvula puvvulu puccenu
Navvula puvvulu puccenu
Navvula puvvulu puccenu
Nagalokamu nanduna nagendrudu velasi
Nandana vanamuna nunnadu
Jagamele mogamele jagamele mogamele
Jagamele mogamele jayajaya dhvanule
Nagalokamu nanduna nagendrudu velasi
Nandana vanamuna nunnadu