Telugu Lyrics
చకచకని బైక్ ఉంది చకచకని బైక్ ఉంది
చకచకని బైక్ ఉంది
హొయ్ చకచకని బైక్ ఉంది
చకచకని బైక్ ఉంది
కళ్ళలో కలలు వుంటే
చకచకని బైక్ ఉంది
రేపటితో చెలిమి వుంటే
చకచకని బైక్ ఉంది
పెట్రోలు బంకు వుంటే
చకచకని బైక్ ఉంది
హోయ్ హోయ్ హోయ్
ఓ యోధుడు నేనైతే
సైన్యం నువ్వైతే
ఒక్క అడుగు వేస్తే
లోకమంతా నాదే
ఆకాశమే హద్దురా
అనుకున్నది సాధించురా
నేనుంటే నీ తోడురా
అనుకున్నది చేరుకోరా
చకచకని బైక్ ఉంది
చకచకని బైక్ ఉంది
చకచకని బైక్ ఉంది
చకచకని బైక్ ఉంది
హొయ్ చకచకని బైక్ ఉంది
ఆహా..
అనుకోని ఎత్తుల్లో
అనుకోని గతుకుల్లో
కొన్నిసార్లు పడతావ్
కొన్నిసార్లు లేస్తావ్
అయినా ఆగేది లేదు
అని నువ్వు మారేది లేదు
కొత్త పంథా వెతుకుతూ
రహదారి వుందిలే
అడుగడుగునా అడ్డంకులే
అవకాశం ఎప్పుడొస్తుందో
తెలియదురా మిత్రమా
అందుకే ఈ బైక్ ఉంది
మరు నిమిషం మనదేరా
ప్రపంచమంతా మనదేరా
ఓ యోధుడు నేనైతే
సైన్యం నువ్వైతే
ఒక్క అడుగు వేస్తే
లోకమంతా నాదే
ఆకాశమే హద్దురా
అనుకున్నది సాధించురా
నేనుంటే నీ తోడురా
అనుకున్నది చేరుకోరా
చకచకని బైక్ ఉంది
చకచకని బైక్ ఉంది
చకచకని బైక్ ఉంది
చకచకని బైక్ ఉంది
హొయ్ చకచకని బైక్ ఉంది
వెతకాలి వెతకాలి
కొత్త దారులెన్నో
వెతకాలి వెతకాలి
సాధించాలెన్నో
కలలు కలలు కలలు
మనసులో ఎన్నో
చుట్టుముట్టి చుట్టుముట్టి
నిన్ను పిలిచే ఎన్నో
చిన్న ఆశల చిటపటలు
గొప్ప ఆశల గలగలలు
రెండూ ఒకటే తెలుసుకో
ముందుకు సాగిపో
ఓ యోధుడు నేనైతే
సైన్యం నువ్వైతే
ఒక్క అడుగు వేస్తే
లోకమంతా నాదే
ఆకాశమే హద్దురా
అనుకున్నది సాధించురా
నేనుంటే నీ తోడురా
అనుకున్నది చేరుకోరా
చకచకని బైక్ ఉంది
చకచకని బైక్ ఉంది
చకచకని బైక్ ఉంది
చకచకని బైక్ ఉంది
హొయ్ చకచకని బైక్ ఉంది
English Lyrics / Transliteration
Chakachakani bike undi chakachakani bike undi
Chakachakani bike undi
Hoye chakachakani bike undi
Chakachakani bike undi
Kallalo kalalu vunte
Chakachakani bike undi
Repatitho chelimi vunte
Chakachakani bike undi
Petrol banku vunte
Chakachakani bike undi
Hoye hoye hoye
O yodhudu nenaithe
Sainyam nuvvaithe
Oka adugu vesthe
Lokamantha naade
Aakasame haddura
Anukunnadi sadhinchura
Nenunte nee thodura
Anukunnadi cherukora
Chakachakani bike undi
Chakachakani bike undi
Chakachakani bike undi
Chakachakani bike undi
Hoye chakachakani bike undi
Aaha..
Anukoni ettullo
Anukoni gathukullo
Konnisarlu padathav
Konnisarlu lesthav
Ayina aagedi ledu
Ani nuvvu maaredi ledu
Kotha pantha vethukuthu
Rahadari vundi le
Adugaduguna addamkule
Avakasam eppudosthundo
Teliyadura mithrama
Andhuke ee bike undi
Maru nimisham manadera
Prapanchamantha manadera
O yodhudu nenaithe
Sainyam nuvvaithe
Oka adugu vesthe
Lokamantha naade
Aakasame haddura
Anukunnadi sadhinchura
Nenunte nee thodura
Anukunnadi cherukora
Chakachakani bike undi
Chakachakani bike undi
Chakachakani bike undi
Chakachakani bike undi
Hoye chakachakani bike undi
Vethakaali vethakaali
Kotha daarulennno
Vethakaali vethakaali
Saadhinchaalenno
Kalalu kalalu kalalu
Manasulo enno
Chuttumutti chuttumutti
Ninnu piliche enno
Chinna aashala chitatapatalu
Goppa aashala galagalalu
Rendu okkate telusuko
Munduku saagipo
O yodhudu nenaithe
Sainyam nuvvaithe
Oka adugu vesthe
Lokamantha naade
Aakasame haddura
Anukunnadi sadhinchura
Nenunte nee thodura
Anukunnadi cherukora
Chakachakani bike undi
Chakachakani bike undi
Chakachakani bike undi
Chakachakani bike undi
Hoye chakachakani bike undi