Telugu Lyrics
మాకే దైవము
నీవే మాతల్లి
కరుణామయి
నీవే లోకము
నీవే రూపము
నీవే మా తల్లి
అమ్మవాయి
అంబుజ సంభావిత
పదయుగళా
అంభోధి తనయా
జగన్మోహినీ
లలితా సుందర
విలాసిని
శ్రీవారి భార్య
దేవరాణి
అమ్మా.. మా అమ్మా..
నీవే సర్వము
మాకే దైవము
నీవే మాతల్లి
కరుణామయి
నీవే లోకము
నీవే రూపము
నీవే మా తల్లి
అమ్మవాయి
బంగారు వన్నెల
పుట్టినమ్మ
పసుపు కుంకుమ
నీ రూపమమ్మ
చేతిలో తాళము
పదములో గజ్జెలు
నవ్విన నవ్వులో
వరాలు కురిసె
అమ్మా.. మా అమ్మా..
నీవే సర్వము
మాకే దైవము
నీవే మాతల్లి
కరుణామయి
నీవే లోకము
నీవే రూపము
నీవే మా తల్లి
అమ్మవాయి
కరుణా కటాక్షము
నీ చూపులో
అభయ హస్తము
నీ చేతిలో
అంతులేని ప్రేమ
అమ్మ ఒడిలో
అన్నీ నీవేనమ్మా
అమ్మా.. అమ్మా..
English Lyrics / Transliteration
Maake Daivamu
Neeve Maathalli
Karunamayi
Neeve Lokamu
Neeve Roopamu
Neeve Ma Thalli
Ammavayi
Ambhuja Sambhavitha
Padayugalaa
Ambhodhi Thanayaa
Jaganmohini
Lalitha Sundara
Vilalini
Srivaari Bharya
Devarani
Ammaa.. Maa Ammaa..
Neve Sarvamu
Maake Daivamu
Neeve Maathalli
Karunamayi
Neeve Lokamu
Neeve Roopamu
Neeve Ma Thalli
Ammavayi
Bangaaru Vannela
Puttinamma
Pasupu Kumkuma
Nee Roopamamma
Chethilo Thalamu
Padamulo Gajjelu
Navvina Navvulo
Varaalu Kurise
Ammaa.. Maa Ammaa..
Neve Sarvamu
Maake Daivamu
Neeve Maathalli
Karunamayi
Neeve Lokamu
Neeve Roopamu
Neeve Ma Thalli
Ammavayi
Karunaa Kataakshamu
Nee Choopulo
Abhaya Hasthamu
Nee Chethilo
Anthuleni Prema
Amma Odilo
Anni Neevenamma
Ammaa.. Ammaa..