Telugu Lyrics
ఆకాశం లో తేలుతూ
మబ్బులలో దాగుతూ
రంగులన్నీ పూసుకుని
ఆటాడుకోనీ నన్నే
ఆనందంగా ఊగనీ
పల్లె వీధిలో పరుగెత్తనీ
పాడుకోనీ నన్నే
ఆటు ఇటు ఓగుతూ
ఆకాశం లో తేలుతూ
మబ్బులలో దాగుతూ
రంగులన్నీ పూసుకుని
తెల్లని తెరపై
రంగుల కాంతి
మెరుపులతో
బొమ్మల లోకం
కళ్ళెదుటే
ఒక కొత్త లోకం
కాళ్ళను కట్టే
బూడిద దారి
వదిలి వెళ్ళిపోనా
నవ్వుల లోకంలో
ఆటు ఇటు ఓగుతూ
ఆకాశం లో తేలుతూ
మబ్బులలో దాగుతూ
రంగులన్నీ పూసుకుని
మనసులోని
ఆశలన్నీ
చుక్కలన్నీ
నింగిలో వెలిగి
పరుగులెడుతుంటే
గాలిని తాకి
రేపటి కలలు
కనిపిస్తుంటే
రెక్కలొచ్చి పోనీ
హాయిగ ఎగరనీ
ఆటు ఇటు ఓగుతూ
ఆకాశం లో తేలుతూ
మబ్బులలో దాగుతూ
రంగులన్నీ పూసుకుని
ఆటాడుకోనీ నన్నే
ఆనందంగా ఊగనీ
పల్లె వీధిలో పరుగెత్తనీ
పాడుకోనీ నన్నే
ఆటు ఇటు ఓగుతూ
ఆకాశం లో తేలుతూ
మబ్బులలో దాగుతూ
రంగులన్నీ పూసుకుని
English Lyrics / Transliteration
Aakaasham lo teluthu
Mabbulalo daaguthu
Rangulanni poosukuni
Aataadukonee nanne
Aanandamgaa ooganee
Palle veedhilo parugetthanee
Paadukonee nanne
Aatu itu ooguthu
Aakaasham lo teluthu
Mabbulalo daaguthu
Rangulanni poosukuni
Tellani terapai
Rangula kaanthi
Merupulatho
Bommalo lokam
Kalledute
Oka kottha lokam
Kaallanu katte
Boodida daari
Vadhili velliponaa
Navvula lokamlo
Aatu itu ooguthu
Aakaasham lo teluthu
Mabbulalo daaguthu
Rangulanni poosukuni
Manasuloni
Aashalanni
Chukkalanni
Ningilo veligi
Paruguletthunte
Gaalini thaaki
Repati kalalu
Kanipisthunte
Rekkalochochi ponee
Haayigaa egaranee
Aatu itu ooguthu
Aakaasham lo teluthu
Mabbulalo daaguthu
Rangulanni poosukuni
Aataadukonee nanne
Aanandamgaa ooganee
Palle veedhilo parugetthanee
Paadukonee nanne
Aatu itu ooguthu
Aakaasham lo teluthu
Mabbulalo daaguthu
Rangulanni poosukuni