Telugu Lyrics
అమ్మే సంతోషం
నేనున్నానంటూ నాన్న
నాకు ధైర్యం
నాన్నే ఏదో ఓదార్పు
అమ్మే సంతోషం
నేనున్నానంటూ నాన్న
నాకు ధైర్యం
కనురెప్పల్లో నీ రూపం
హృదయ స్పందన నీ నామం
జీవితమంతా నీ చరణం
లోకం దాటి నీ సాయం
తల్లి ఒడిలో అపురూపం
తండ్రి చెంతన అభయం
నన్నెవరైనా ఏమంటే
ముందుకువచ్చే నీ సమయం
నాన్నే ఏదో ఓదార్పు
అమ్మే సంతోషం
నేనున్నానంటూ నాన్న
నాకు ధైర్యం
కాలం సాగే కొలదీ
నీ ప్రేమ పెరుగుతూ ఉంది
నాకు నీవున్నావంటే
సరిపోదా ఈ జగమంతా
నీ సన్నిధిలో నవరత్నాలు
నీ మాటలో దివ్య గీతాలు
జీవిత పాఠాలు
నాకు నేర్పిన మహానుభావులు
నాన్నే ఏదో ఓదార్పు
అమ్మే సంతోషం
నేనున్నానంటూ నాన్న
నాకు ధైర్యం
English Lyrics / Transliteration
Amme santhosham
Nenunnanantu naanna
Naaku dhairyam
Nanne yedho odarpu
Amme santhosham
Nenunnanantu naanna
Naaku dhairyam
Kanureppallo nee roopam
Hrudaya spandana nee naamam
Jeevithamantha nee charanam
Lokam daati nee saayam
Thalli odilo apuroopam
Thandri chentana abhayam
Nannevaraina emante
Mundukuvache nee samayam
Nanne yedho odarpu
Amme santhosham
Nenunnanantu naanna
Naaku dhairyam
Kaalam saage koladhi
Nee prema peruguthoo undhi
Naaku neevunnarante
Saripodha ee jagamantha
Nee sannidilo navaratnaalu
Nee maatlo divya geethaalu
Jeevitha paathaalu
Naaku nerpina mahaanubhaavulu
Nanne yedho odarpu
Amme santhosham
Nenunnanantu naanna
Naaku dhairyam