Telugu Lyrics
వలవలవోయి నన్ను విడువవే
నయనాన నవ్యమౌన
సరసాల శైలాల కొండంత
సవ్వడి సడి లేని
లోకం దాటి ఎటో పోవనే
కలవరంమై కన్నె తెరలా
వలవలవోయి నన్ను విడువవే
నయనాన నవ్యమౌన
సరసాల శైలాల కొండంత
సవ్వడి సడి లేని
లోకం దాటి ఎటో పోవనే
వయ్యారాల వంకలోన
వెన్నెల కాళ్ళ లోన
మరుమల్లి పూచే నడుము
నయనాల నటనలోన
పయనాల కవితలోన
చిరుగాలి నుడిచే పలుకు
నాలో నిన్ను తొలకె నే
తొలి వెలుగు వెల్లువాయె
నడిరేయి పగలే అయ్యా
నా ఊపిరై నువ్వాయె
కలవరంమై కన్నె తెరలా
వలవలవోయి నన్ను విడువవే
నయనాన నవ్యమౌన
సరసాల శైలాల కొండంత
సవ్వడి సడి లేని
లోకం దాటి ఎటో పోవనే
మదిలో మాయలన్నీ
కొత్త ఊహలన్నీ
నీ జ్ఞాపకంలోనే
కరిగిపోతుంటే
మౌనమే మాటలన్నీ
కళ్ళతోనే నవ్వే
మనసులోన
నిన్ను నిలుపుతుంటే
నీకై కలలే కనే
నీకై వేచే ఇలా
నా గుండె నీ దారినే
అడుగేస్తుంటే
కలవరంమై కన్నె తెరలా
వలవలవోయి నన్ను విడువవే
నయనాన నవ్యమౌన
సరసాల శైలాల కొండంత
సవ్వడి సడి లేని
లోకం దాటి ఎటో పోవనే
వయ్యారాల వంకలోన
వెన్నెల కాళ్ళ లోన
మరుమల్లి పూచే నడుము
నయనాల నటనలోన
పయనాల కవితలోన
చిరుగాలి నుడిచే పలుకు
నాలో నిన్ను తొలకె నే
తొలి వెలుగు వెల్లువాయె
నడిరేయి పగలే అయ్యా
నా ఊపిరై నువ్వాయె
English Lyrics / Transliteration
Valavalavoyi nannu viduvavae
Nayanaana navyamauna
Sarasala shailaala kondantha
Savvadi sadi leni
Lokam daati eto povanae
Kalavaramai kannae theralaa
Valavalavoyi nannu viduvavae
Nayanaana navyamauna
Sarasala shailaala kondantha
Savvadi sadi leni
Lokam daati eto povanae
Vayyaaraala vankalona
Vennela kaalla lona
Marumalli pooche nadumu
Nayanaala natanalona
Payanaala kavithalona
Chirugaali nudiche paluku
Naalo ninnu tholake nae
Tholi velugu velluvaayae
Nadiraeyi pagalae ayya
Naa oopirae nuvvayae
Kalavaramai kannae theralaa
Valavalavoyi nannu viduvavae
Nayanaana navyamauna
Sarasala shailaala kondantha
Savvadi sadi leni
Lokam daati eto povanae
Madi lo maayalannni
Kotha oohalannni
Nee gnaapakamlone
Karigipothunte
Mauname maatalannni
Kallathone navvae
Manasulona
Ninnu niluputhunte
Neekai kalalae kane
Neekai veche ilaa
Naa gunde nee daarinae
Adugesthunte
Kalavaramai kannae theralaa
Valavalavoyi nannu viduvavae
Nayanaana navyamauna
Sarasala shailaala kondantha
Savvadi sadi leni
Lokam daati eto povanae
Vayyaaraala vankalona
Vennela kaalla lona
Marumalli pooche nadumu
Nayanaala natanalona
Payanaala kavithalona
Chirugaali nudiche paluku
Naalo ninnu tholake nae
Tholi velugu velluvaayae
Nadiraeyi pagalae ayya
Naa oopirae nuvvayae