Telugu Lyrics
అది నీతోనే నడిచిందలే
మెల్లగా కదిలిందలే
మనసు నిన్నే కలిసిందిలే
చిరుగాలి తెచ్చిందలే
నీ ఊసు నా చెవిలో
మల్లియల వాసనలా
నీ తలపే నా మనసులో
నా ఊహలోన
నీ రూపమే
నే కన్న కలలే
నిజమాయెనే
తన చెంత చేరగా
నీ పిలుపే ఒక రాగమే
నా అడుగులో అడుగేసి
నడిచేటి దారే నువ్వే
ఓ నా మదిలో
రేగే అలలే
నీ ప్రేమ తరగై
తడిపేసేలే
మనసే కోరిందలే
అది నీతోనే నడిచిందలే
మెల్లగా కదిలిందలే
మనసు నిన్నే కలిసిందిలే
నీ కళ్ళలోన
తారా కాంతి
నీ నవ్వు లోన
చందమామ వెలిగే
నీ మాటలోన
మధుర గానం
నీ స్పర్శ లోన
పలికె మౌనం
మనసే కోరిందలే
అది నీతోనే నడిచిందలే
మెల్లగా కదిలిందలే
మనసు నిన్నే కలిసిందిలే
చిరుగాలి తెచ్చిందలే
నీ ఊసు నా చెవిలో
మల్లియల వాసనలా
నీ తలపే నా మనసులో
English Lyrics / Transliteration
Adi neethone nadichindhaley
Mellaga kadilindhaley
Manasu ninney kalisindhaley
Chirugaali thechindhaley
Nee oosu naa chevilo
Malliyala vaasanaley
Nee thalape naa manasulo
Naa oohalona
Nee roopamey
Ne kanna kalaley
Nijamayeney
Thana chentha cheragaa
Nee pilupe oka raagamey
Naa adugulo adugesi
Nadicheti daarey nuvvey
O naa madhilo
Rege alaley
Nee prema tharagayi
Thadipasesey
Manasey korindhaley
Adi neethone nadichindhaley
Mellaga kadilindhaley
Manasu ninney kalisindhaley
Nee kallalona
Taaraa kaanthi
Nee navvu lona
Chandhamaama velige
Nee maatalona
Madhura gaanam
Nee sparsha lona
Palike mounam
Manasey korindhaley
Adi neethone nadichindhaley
Mellaga kadilindhaley
Manasu ninney kalisindhaley
Chirugaali thechindhaley
Nee oosu naa chevilo
Malliyala vaasanaley
Nee thalape naa manasulo