Telugu Lyrics
పండగే పండగే పండగే నాన్న
కొమ్మల్లో కోయిలమ్మల పాట
దివిటీలే దివిటీలే ఆ పైన
పున్నమి పున్నమి పున్నమి నాన్న
పండగే పండగే పండగే నాన్న
కొమ్మల్లో కోయిలమ్మల పాట
దివిటీలే దివిటీలే ఆ పైన
ఎన్నెన్నో జన్మలకెన్నో వ్రతాలకె
ఈ జన్మ దొరికింది
మువ్వేల నాటికైనా ముగింపు సున్నా
అంతలో కలిసింది
ఒక్కొక దిశలోన ఒక్కొక కళలోన
కలిసింది ఈ రూపం
చూసే చుపులలోన మెరిసే తలలోన
నిండింది ఈ దీపం
పున్నమి పున్నమి పున్నమి నాన్న
పండగే పండగే పండగే నాన్న
కొమ్మల్లో కోయిలమ్మల పాట
దివిటీలే దివిటీలే ఆ పైన
పగలొక చందమామ రేయొక చందమామ
నడిచే చందమామ
దూరాల దూరాలకు తోడే చందమామ
వేడి చందమామ
ఏడేడు లోకాలతో ఏకమై పోయింది
ఈ ప్రేమ రాగం
అన్నిట అన్నిటిలో అల్లికల్లికగా
అల్లుకుంది ఈ యోగం
పున్నమి పున్నమి పున్నమి నాన్న
పండగే పండగే పండగే నాన్న
కొమ్మల్లో కోయిలమ్మల పాట
దివిటీలే దివిటీలే ఆ పైన
ఎన్నెన్నో జన్మలకెన్నో వ్రతాలకె
ఈ జన్మ దొరికింది
మువ్వేల నాటికైనా ముగింపు సున్నా
అంతలో కలిసింది
ఒక్కొక దిశలోన ఒక్కొక కళలోన
కలిసింది ఈ రూపం
చూసే చుపులలోన మెరిసే తలలోన
నిండింది ఈ దీపం
English Lyrics / Transliteration
Pannage pannage pannage naanna
Kommallo koyilammala paata
Diviteele diviteele aa paina
Punnami punnami punnami naanna
Pannage pannage pannage naanna
Kommallo koyilammala paata
Diviteele diviteele aa paina
Ennenno janmalakenno vratalake
Ee janma dorikindi
Muvvela naatikaina mugimpu sunna
Anthalo kalisindi
Okoka dishalona okoka kalalona
Kalisindi ee roopam
Choose chupulalona merise talalona
Nindindi ee deepam
Punnami punnami punnami naanna
Pannage pannage pannage naanna
Kommallo koyilammala paata
Diviteele diviteele aa paina
Pagoloka chandamaama reyoka chandamaama
Nadiche chandamaama
Dooraala dooralaku thode chandamaama
Vedi chandamaama
Ededu lokalatho ekamai poyindi
Ee prema raagam
Annita annitilo allikallikaga
Allukundi ee yogam
Punnami punnami punnami naanna
Pannage pannage pannage naanna
Kommallo koyilammala paata
Diviteele diviteele aa paina
Ennenno janmalakenno vratalake
Ee janma dorikindi
Muvvela naatikaina mugimpu sunna
Anthalo kalisindi
Okoka dishalona okoka kalalona
Kalisindi ee roopam
Choose chupulalona merise talalona
Nindindi ee deepam