Telugu Lyrics
రామచిలకమ్మా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
ఈడెపు మంచమ్మా
ఏదేమి తంటమ్మా
ఏమిటో ఈ తీరమ్మా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
ఈడెపు మంచమ్మా
ఏదేమి తంటమ్మా
ఏమిటో ఈ తీరమ్మా
శారదా మాతా
శారదా మాతా
శారదా మాతా
శారదా మాతా
నాపై దయచూపోవా
నీడగా తోడు రావా
నీడగా తోడు రావా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
ఈడెపు మంచమ్మా
ఏదేమి తంటమ్మా
ఏమిటో ఈ తీరమ్మా
పరువపు వయసే
పలికే గుసగుసలే
పరిచయమైనా
పరిమళమే
జత కలవని
తమకం లోన
మమత కలిగే
మమకారమే
మొగలిరేకు
వలపులోన
తుమ్మెదై తేనే
తాగిపోయె
కొమ్మలొ లాలించు
కోయిల పాడే
కమ్మని రాగం
కరిగిపోయె
రామచిలకమ్మా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
ఈడెపు మంచమ్మా
ఏదేమి తంటమ్మా
ఏమిటో ఈ తీరమ్మా
మెరిసే వెన్నెల
మురిసే కన్నుల
మమత నిండె
మంచులా
నడిచే తీరు
నయనాల తీరు
నవరాగాలే
నింపెగా
మెరిసే వెన్నెల
మురిసే కన్నుల
మమత నిండె
మంచులా
నడిచే తీరు
నయనాల తీరు
నవరాగాలే
నింపెగా
కసిగా పిలిచె
కవ్వించే కోరిక
కలవరపెట్టె
కన్నుల
అరవిరిసిన
అందం చూసి
అలరె పులకింత
అందెగా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
ఈడెపు మంచమ్మా
ఏదేమి తంటమ్మా
ఏమిటో ఈ తీరమ్మా
శారదా మాతా
శారదా మాతా
శారదా మాతా
శారదా మాతా
నాపై దయచూపోవా
నీడగా తోడు రావా
నీడగా తోడు రావా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
రామచిలకమ్మా
ఈడెపు మంచమ్మా
ఏదేమి తంటమ్మా
ఏమిటో ఈ తీరమ్మా
English Lyrics / Transliteration
Ramachilakamma
Ramachilakamma
Ramachilakamma
Edeppu manchamma
Edemi tantamma
Emitō ee tīrammā
Ramachilakamma
Ramachilakamma
Ramachilakamma
Ramachilakamma
Edeppu manchamma
Edemi tantamma
Emitō ee tīrammā
Shāradā māthā
Shāradā māthā
Shāradā māthā
Shāradā māthā
Nāpai dayachūpōvā
Nīḍagā tōḍu rāvā
Nīḍagā tōḍu rāvā
Ramachilakamma
Ramachilakamma
Ramachilakamma
Ramachilakamma
Edeppu manchamma
Edemi tantamma
Emitō ee tīrammā
Paruvapu vayase
Palikē gusagusalē
Parichayamainā
Parimalamē
Jata kalavani
Tamakaṁ lōna
Mamata kaligē
Mamakarame
Mogalireku
Valapulōna
Tum’medai tēnē
Tāgipōye
Kom’malō lāliñcu
Kōyila pāḍē
Kammāni rāgaṁ
Karigipōye
Ramachilakamma
Ramachilakamma
Ramachilakamma
Ramachilakamma
Edeppu manchamma
Edemi tantamma
Emitō ee tīrammā
Merisē vennela
Murisē kannula
Mamata niṇḍe
Man̄culā
Naḍichē tīru
Nayanāla tīru
Navarāgālē
Nimpēgā
Merisē vennela
Murisē kannula
Mamata niṇḍe
Man̄culā
Naḍichē tīru
Nayanāla tīru
Navarāgālē
Nimpēgā
Kasigā piliche
Kavvin̄chē kōrika
Kalavarapette
Kannula
Aravirisinā
Andaṁ chūsi
Alare pulakiṇta
Andēgā
Ramachilakamma
Ramachilakamma
Ramachilakamma
Ramachilakamma
Edeppu manchamma
Edemi tantamma
Emitō ee tīrammā
Shāradā māthā
Shāradā māthā
Shāradā māthā
Shāradā māthā
Nāpai dayachūpōvā
Nīḍagā tōḍu rāvā
Nīḍagā tōḍu rāvā
Ramachilakamma
Ramachilakamma
Ramachilakamma
Ramachilakamma
Edeppu manchamma
Edemi tantamma
Emitō ee tīrammā