Telugu Lyrics
మహిమలన్నియు నిన్నే
అమ్మా మైసమ్మ
అనుగ్రహించు మమ్మ
బొనాలు సమర్పించుకొని
కొలిచేటి భక్తులం
కానుకలు సమర్పించుకొని
వేడుకునే వారలం
మహిమగన్న మైసమ్మ
మహిమలన్నియు నిన్నే
అమ్మా మైసమ్మ
అనుగ్రహించు మమ్మ
తొలి బోనం నీకై
తయారు చేసితిమి
తయారైన బోనం
సమర్పణ చేసెదము
అందుకొని మమ్మ
ఆశీర్వదించవమ్మ
బయానలన్నిటిని
తొలగించి వేయుమమ్మ
మహిమగన్న మైసమ్మ
మహిమలన్నియు నిన్నే
అమ్మా మైసమ్మ
అనుగ్రహించు మమ్మ
అంకురార్పణ చేసి
అరిసెలు చేసితిమి
అరిసెలు సమర్పించి
అరుణాక్షతలు పెట్టి
అమ్మలొకమ్మ
అంబుజనయన
అమ్మగా మాయమ్మ
అనుగ్రహించు మమ్మ
మహిమగన్న మైసమ్మ
మహిమలన్నియు నిన్నే
అమ్మా మైసమ్మ
అనుగ్రహించు మమ్మ
English Lyrics / Transliteration
Mahimallanniyu ninne
Amma Maisamma
Anugrahinchu mamma
Bonalu samarpinchukoni
Kolichetibhakthulam
Kanukalu samarpinchukoni
Vedukunevaralam
Mahimaganna Maisamma
Mahimallanniyu ninne
Amma Maisamma
Anugrahinchu mamma
Tholi bonam neekai
Thayaru chesithimi
Thayarinabbonam
Samarpanachesedamu
Andukoni mamma
Aashirvadhinchavamam
Bayanalannitini
Tholaginchi veyumamma
Mahimaganna Maisamma
Mahimallanniyu ninne
Amma Maisamma
Anugrahinchu mamma
Ankurarpana chesi
Arisalu chesithimi
Arisalu samarppinchi
Arunaxathalu petti
Ammalokamma
Ambujanayanam
Ammagammayamma
Anugrahinchu mamma
Mahimaganna Maisamma
Mahimallanniyu ninne
Amma Maisamma
Anugrahinchu mamma