Telugu Lyrics
ఆహా… ఓహో…
ఫలనేత్ర ఫలనేత్ర ఫలనేత్ర ఫలనేత్ర
ఫలనేత్ర ఫలనేత్ర ఫలనేత్ర ఫలనేత్ర
పొరమందె పున్నమదే
పొరమందె పున్నమదే
అదే… అదే…
నీ కళ్ళలొ నిండి వున్నదే
నీ కళ్ళలొ నిండి వున్నదే
నవ్వులన్నమా…
ఒడిలో ఒదిగే దేవుడిలా
అదే… అదే…
నీతో కలిసే వేళలో
నను అల్లుకున్న ఆశలే…
ఫలనేత్ర ఫలనేత్ర ఫలనేత్ర ఫలనేత్ర
ఫలనేత్ర ఫలనేత్ర ఫలనేత్ర ఫలనేత్ర
అదే… అదే…
అదే… అదే…
నా ఒడిలో చేరమ్మ
నా ఒడిలో చేరమ్మ
నా సయ్యాటలాడమ్మ
నీతోడు వీడమ్మ
నీతోడు వీడమ్మ
నీ ఒడిలో సేరమ్మ
ఆకాశం దిగివచ్చి
అందాల నడుగిచ్చి
నీ రూపమిచ్చెనా
ఏడడుగుల బంధం
ఏడు రంగుల గంధం
మనకోసమిచ్చెనా
ఫలనేత్ర ఫలనేత్ర ఫలనేత్ర ఫలనేత్ర
ఫలనేత్ర ఫలనేత్ర ఫలనేత్ర ఫలనేత్ర
నా గుండెలో చప్పుడు
నీ పేరు పలకగా
ఎంతొ సంతోషం
నీ చూపు తగిలితే
నా ప్రాణం ఊగిసలాడగా
ఎంతొ రాగము
నీ చూపులొ ఈ మాయ
అదే… అదే…
అదే… అదే…
నాకై నీ లోకం…
అదే… అదే…
అదే… అదే…
మనకై ఈ కాలం…
English Lyrics / Transliteration
Aahaa… Oho…
Phalanethra phalanethra phalanethra phalanethra
Phalanethra phalanethra phalanethra phalanethra
Poramandhe punnamade
Poramandhe punnamade
Adhe… Adhe…
Nee kallalo nindi vunnnade
Nee kallalo nindi vunnnade
Navvulannamā…
Odilo odhige devudila
Adhe… Adhe…
Neetho kalise velalo
Nanu allukunna aashale…
Phalanethra phalanethra phalanethra phalanethra
Phalanethra phalanethra phalanethra phalanethra
Adhe… Adhe…
Adhe… Adhe…
Na odilo cheramma
Na odilo cheramma
Na sayyatalaadamma
Neethodu veedamma
Neethodu veedamma
Nee odilo seramma
Aakaasham digivachi
Andala nadugicchi
Nee roopamicchena
Edadugula bandham
Edu rangula gandham
Manakosamicchena
Phalanethra phalanethra phalanethra phalanethra
Phalanethra phalanethra phalanethra phalanethra
Na gundelo chappudu
Nee peru palakagaa
Entho santhosham
Nee choopu thagilithe
Na praanam oodisalaadagaa
Entho raagamu
Nee choopulo ee maaya
Adhe… Adhe…
Adhe… Adhe…
Naakai nee lokam…
Adhe… Adhe…
Adhe… Adhe…
Manakai ee kaalam…