Telugu Lyrics
నాలోకం నువ్వేగా
అందాల రథివేయి అందాల రథివేయి
నా లోకం నువ్వేగా
ఏదైనా అడగమ్మా
ఏదైనా అడగమ్మా
అడగనిదే ఇచ్చేస్తా
అందాల రథివేయి అందాల రథివేయి
నా లోకం నువ్వేగా
పలికే ప్రతి మాటలో
పరిమళం పంచేవు
వయసున వానవి నువ్వే
తొలి వానలో తడిసే
తనవరాలు పంచేవు
శృతిలోన స్వరానివే
సెలయేరులా సాగిపో
నదిలా పొంగిపో
మెరుపన్న అందాల మెరుపు
రథివేయి రథివేయి
నీ ఊసే నా ఊపిరి
నీ దారిలో నా పయనం
అందాల రథివేయి అందాల రథివేయి
నా లోకం నువ్వేగా
నీ చూపున చిందిన
తారలన్ని నావేగా
నడిచేటి నందనమా
నీ కౌగిలితోనే
సరిహద్దులు దాటెనుగా
నా ప్రేమ లోకాలన్నీ
రేపన్నది లేదులే
నాకిక నీతోనే
యుగాలన్నీ గడిచిపోవు
రథివేయి రథివేయి
నీ ఊసే నా ఊపిరి
నీ దారిలో నా పయనం
అందాల రథివేయి అందాల రథివేయి
నా లోకం నువ్వేగా
ఏదైనా అడగమ్మా
ఏదైనా అడగమ్మా
అడగనిదే ఇచ్చేస్తా
అందాల రథివేయి అందాల రథివేయి
నా లోకం నువ్వేగా
English Lyrics / Transliteration
Naa lokam nuvvega
Andaala rathiveyi andaala rathiveyi
Naa lokam nuvvega
Edainaa adagammaa
Edainaa adagammaa
Adaganide ichestaa
Andaala rathiveyi andaala rathiveyi
Naa lokam nuvvega
Palike prathi maatalo
Parimalam panchevu
Vayusuna vaanavi nuvve
Tholi vaanalo tadise
Thanavaraalu panchevu
Shrutilona svaranive
Selayeralaa saagipo
Nadilaa pongipo
Merupanna andaala merupu
Rathiveyi rathiveyi
Nee oose naa oopiri
Nee daarilo naa payanam
Andaala rathiveyi andaala rathiveyi
Naa lokam nuvvega
Nee choopuna chindina
Taaralanni naavegaa
Nadicheti nandanamaa
Nee kougilitone
Sarihaddhulu daatenu gaa
Naa prema lokalanni
Repannadi ledule
Naakika neethone
Yugaalanni gadichipovu
Rathiveyi rathiveyi
Nee oose naa oopiri
Nee daarilo naa payanam
Andaala rathiveyi andaala rathiveyi
Naa lokam nuvvega
Edainaa adagammaa
Edainaa adagammaa
Adaganide ichestaa
Andaala rathiveyi andaala rathiveyi
Naa lokam nuvvega