Telugu Lyrics
ఎన్నెన్నో నా ప్రియతము
కొమ్మలలో దాగి ఆగే
కొండంత నా ప్రియతము
మనసేమో పలికే పాట
మాటలేమో చిలికే ఆట
చెలియొకతె కన్న చూపు
చూపులలో కలలు రేపు
చేయందుకో నన్ను నీ చేరందుకో
ఏళ్ల తరబడి నీకై వేచే ఆశలన్ని
నేవేగా నా ప్రాణమై
ఎల్లెలో పలికే స్వరము
ఎన్నెన్నో నా ప్రియతము
కొమ్మలలో దాగి ఆగే
కొండంత నా ప్రియతము
మెల్లగా ఆగే గాలి
వెన్నెలై కురిసే నీ నవ్వు
కళ్ళలోన దాచిన
కలలు చెప్పు
నా మదిలోన దాచిన
మాటే చెప్పు
వెన్నెలై కురిసే నీ నవ్వు
మెల్లగా ఆగే గాలి
రమ్మంటే రాదు ఏమో
పోమంటే పోదు ఏమో
మాటల్లో దాగున్న
భావాలన్నీ
నావైన నీవు
నేను నీవు
మొహరింతలన్ని
నీవేగా నా ప్రాణమై
ఎల్లెలో పలికే స్వరము
ఎన్నెన్నో నా ప్రియతము
కొమ్మలలో దాగి ఆగే
కొండంత నా ప్రియతము
మనసేమో పలికే పాట
మాటలేమో చిలికే ఆట
చెలియొకతె కన్న చూపు
చూపులలో కలలు రేపు
చేయందుకో నన్ను నీ చేరందుకో
ఏళ్ల తరబడి నీకై వేచే ఆశలన్ని
నేవేగా నా ప్రాణమై
English Lyrics / Transliteration
Ennenno naa priyathamu
Komalalo daagi aage
Kondantha naa priyathamu
Manasemo palike paata
Maatale mo chilike aata
Cheliyokate kanna choopu
Choopulalo kalalu repu
Cheyanduko nannu nee cheranduko
Yella tharabadi neekai veche aashalanni
Neve ga naa praanamai
Ellelo palike swaramu
Ennenno naa priyathamu
Komalalo daagi aage
Kondantha naa priyathamu
Mellaga aage gaali
Vennelai kurise nee navvu
Kallalona daachina
Kalalu cheppu
Naa madilona daachina
Maate cheppu
Vennelai kurise nee navvu
Mellaga aage gaali
Rammante raadu emo
Pomante podu emo
Maatallo daagunna
Bhavalanni
Naavaina neevu
Nenu neevu
Moharinthalanni
Neeve ga naa praanamai
Ellelo palike swaramu
Ennenno naa priyathamu
Komalalo daagi aage
Kondantha naa priyathamu
Manasemo palike paata
Maatale mo chilike aata
Cheliyokate kanna choopu
Choopulalo kalalu repu
Cheyanduko nannu nee cheranduko
Yella tharabadi neekai veche aashalanni
Neve ga naa praanamai