Telugu Lyrics
ఈ ప్రేమంటే దీవెనలా
ప్రియమైన దాన్నే…
నలిపేయలేనుగా
ప్రియమైన దాన్నే…
నలిపేయలేనుగా
ప్రెమంటే దీవెనలా…
ఈ ప్రేమంటే దీవెనలా
నీ కళ్లలోన…
ఏవో కలలున్నాయి
నా వైపు చూస్తూ…
అవి నవ్వలేవులే
ఎదలోపల…
ఏదో పిలుపుంది
నా వైపు పరుగెత్తు…
అని పిలుస్తుందిలే
ఓ… ఓ…
ఓ… ఓ…
నీవే కదా…
నన్ను పిలిచింది
నీవే కదా…
నన్ను కోరింది
నీవే కదా…
నా మనసంటుకుంది
నీవే కదా…
నన్ను కలిసింది
ఎలాగని…
చెప్పగలనో…
చెప్పలేని…
మాటే…
ప్రెమంటే దీవెనలా…
ఈ ప్రేమంటే దీవెనలా
ప్రియమైన దాన్నే…
నలిపేయలేనుగా
ప్రియమైన దాన్నే…
నలిపేయలేనుగా
ప్రెమంటే దీవెనలా…
ఈ ప్రేమంటే దీవెనలా
నీ చూపులోన…
ఏదో మంట ఉంది
నా వైపు చూస్తే…
అది ఆరిపోదూ
నీ నవ్వులోన…
ఏదో గమ్మత్తుంది
నా వైపు వస్తే…
అది ఆగిపోదూ
ఓ… ఓ…
ఓ… ఓ…
నీవే కదా…
నన్ను చేరింది
నీవే కదా…
నాలో కలిసింది
నీవే కదా…
నా మనసంటుకుంది
నీవే కదా…
నన్ను కలిసింది
ఎలాగని…
చెప్పగలనో…
చెప్పలేని…
మాటే…
ప్రెమంటే దీవెనలా…
ఈ ప్రేమంటే దీవెనలా
ప్రియమైన దాన్నే…
నలిపేయలేనుగా
ప్రియమైన దాన్నే…
నలిపేయలేనుగా
ప్రెమంటే దీవెనలా…
ఈ ప్రేమంటే దీవెనలా
English Lyrics / Transliteration
Ee premante deevenala
Priyamaina daanne…
Nalipiyalenu gaa
Priyamaina daanne…
Nalipiyalenu gaa
Premante deevenala…
Ee premante deevenala
Nee kallalona…
Evvo kalalunnayi
Naa vaipu choosthu…
Avi navvalevule
Edalopal…
Edho pilupundi
Naa vaipu parugetthu…
Ani pilusthule
O… O…
O… O…
Neeve kada…
Nannu pilichindi
Neeve kada…
Nannu korindi
Neeve kada…
Naa manasandtundi
Neeve kada…
Nannu kalisindi
Elagani…
Cheppagalano…
Cheppaleni…
Maate…
Premante deevenala…
Ee premante deevenala
Priyamaina daanne…
Nalipiyalenu gaa
Priyamaina daanne…
Nalipiyalenu gaa
Premante deevenala…
Ee premante deevenala
Nee choopulona…
Edho manta undi
Naa vaipu choosthe…
Adi aaripodoo
Nee navvulona…
Edho gammathundi
Naa vaipu vasthe…
Adi aagipodoo
O… O…
O… O…
Neeve kada…
Nannu cherindi
Neeve kada…
Naalo kalisindi
Neeve kada…
Naa manasandtundi
Neeve kada…
Nannu kalisindi
Elagani…
Cheppagalano…
Cheppaleni…
Maate…
Premante deevenala…
Ee premante deevenala
Priyamaina daanne…
Nalipiyalenu gaa
Priyamaina daanne…
Nalipiyalenu gaa
Premante deevenala…
Ee premante deevenala