Telugu Lyrics
చూపుతోనే తొలిసారి
మనసు దోచావుగా
చూసా చూసా ఒకసారి
చూపుతోనే తొలిసారి
మనసు దోచావుగా
వయసు వయసులో వేడి
గాలి వేడి రేగింది
గుండె కొడితే లయలే
ఓస్.. నీకోసమే
నీకోసమే
తొలిప్రేమ నాది
నీకోసమే
నీకోసమే
గాలివీచెను ఇలా
నీకై నా ప్రాణం
వేచియుండెగా
నీకోసం నా వయసు
కాచుకొనెగా
ఈ చిరుగాలుల
ఏమో నిన్నే
పిలచి రమ్మంటున్నాయి
నీకోసమే
నీకోసమే
గాలివీచెను ఇలా
ఓస్.. నీకోసమే
నీకోసమే
తొలిప్రేమ నాది
నీకోసమే
నీకోసమే
గాలివీచెను ఇలా
కనులలో కలలే
కామోహమైనవి
మెరుపులా నీ రూపం
మదిని తాకెగా
వెన్నెల నిన్నే
నేలను చేరగా
మెరుపులా నీ రూపం
మదిని తాకెగా
ఈ చిరుగాలుల
ఏమో నిన్నే
పిలచి రమ్మంటున్నాయి
నీకోసమే
నీకోసమే
గాలివీచెను ఇలా
ఓస్.. నీకోసమే
నీకోసమే
తొలిప్రేమ నాది
నీకోసమే
నీకోసమే
గాలివీచెను ఇలా
చూసా చూసా ఒకసారి
చూపుతోనే తొలిసారి
మనసు దోచావుగా
వయసు వయసులో వేడి
గాలి వేడి రేగింది
గుండె కొడితే లయలే
ఓస్.. నీకోసమే
నీకోసమే
తొలిప్రేమ నాది
నీకోసమే
నీకోసమే
గాలివీచెను ఇలా
English Lyrics / Transliteration
Chooputho ne tholisari
Manasu dochavu ga
Choosa choosa okasari
Chooputho ne tholisari
Manasu dochavu ga
Vayasu vayasu lo vedi
Gaali vedi regindi
Gunde kodithe layale
Ooo.. Nikosame
Nikosame
Tholiprema naadhi
Nikosame
Nikosame
Gaali veechenu ila
Neekai naa praanam
Vechiyundega
Neekosam naa vayasu
Kaachukonega
Ee chirugaalula
Emo ninne
Pilachi rammantunnayi
Nikosame
Nikosame
Gaali veechenu ila
Ooo.. Nikosame
Nikosame
Tholiprema naadhi
Nikosame
Nikosame
Gaali veechenu ila
Kanulalo kalale
Kaamohamainavi
Merupula nee roopam
Madhini thaakega
Vennela ninne
Nelanu cheraga
Merupula nee roopam
Madhini thaakega
Ee chirugaalula
Emo ninne
Pilachi rammantunnayi
Nikosame
Nikosame
Gaali veechenu ila
Ooo.. Nikosame
Nikosame
Tholiprema naadhi
Nikosame
Nikosame
Gaali veechenu ila
Choosa choosa okasari
Chooputho ne tholisari
Manasu dochavu ga
Vayasu vayasu lo vedi
Gaali vedi regindi
Gunde kodithe layale
Ooo.. Nikosame
Nikosame
Tholiprema naadhi
Nikosame
Nikosame
Gaali veechenu ila