Telugu Lyrics
నడుమే చూసి మురిసే లోకం… నీకే దక్కాలి సయ్యా
ఆపకురా కన్నెపిల్లా… ఆపకురా ముద్దుగుల్లా

పరువపు పొంగులే… పులకరింతలుగా
వొంకర టింకరగా… వయ్యారాల తీరుగా
కమ్మని కలలుగా… కనులకు విందుగా
అడుగున అడుగు వేస్తూ… వెంటే వస్తుంటే
రమ్మని పిలిచే… హాయే కాదా
ఆపకురా కన్నెపిల్లా… ఆపకురా ముద్దుగుల్లా
నడుమే చూసి మురిసే లోకం… నీకే దక్కాలి సయ్యా
ఆపకురా కన్నెపిల్లా… ఆపకురా ముద్దుగుల్లా
నడుమే చూసి మురిసే లోకం… నీకే దక్కాలి సయ్యా
అందాల అలలను… తాకెనే అలసిపోని
ఆశల తీరాలను… చేరనే వయసుపిల్ల
నా ఒడిలో ఒదిగి… నాతోనే ఉంటే
ఏ రాధ మధురంలో… ఓ రాధ
ఆపకురా కన్నెపిల్లా… ఆపకురా ముద్దుగుల్లా
నడుమే చూసి మురిసే లోకం… నీకే దక్కాలి సయ్యా
ఆపకురా కన్నెపిల్లా… ఆపకురా ముద్దుగుల్లా
నడుమే చూసి మురిసే లోకం… నీకే దక్కాలి సయ్యా
English Lyrics / Transliteration
Nadume chusi murise lokam… Neeke dakkali sayya
Aapakura kannepilla… Aapakura muddhugulla

Paruvapu pongule… pulakarintalugaa
Vonkara tinkaragaa… vayyarala teerugaa
Kammani kalalugaa… kanulaku vindugaa
Aduguna adugu vestoo… vente vastunte
Rammani piliche… haye kaadaa
Aapakura kannepilla… Aapakura muddhugulla
Nadume chusi murise lokam… Neeke dakkali sayya
Aapakura kannepilla… Aapakura muddhugulla
Nadume chusi murise lokam… Neeke dakkali sayya
Andala alalanu… takene alasiponi
Aashala teeralanu… cherane vayusupilla
Naa odilo odigi… naatone unte
Ye Radha madhuramlo… O Radha