Telugu Lyrics
అందరిని పిలిచెనున్నాడు
యేసు పిలిచెనున్నాడు
అందరిని పిలిచెనున్నాడు
లోక పాపములు మోయు
దేవుని గొర్రెపిల్లను
లోక పాపములు మోయు
దేవుని గొర్రెపిల్లను
గొర్రెపిల్లను చూచి
లోకము సంతోషించు
గొర్రెపిల్లను చూచి
లోకము సంతోషించు
యేసు పిలిచెనున్నాడు
అందరిని పిలిచెనున్నాడు
నీతి కొరకై ఆకలి
దప్పిక గలవారు ధన్యులు
నీతి కొరకై ఆకలి
దప్పిక గలవారు ధన్యులు
వారికి పరలోక రాజ్యము
వారికి పరలోక రాజ్యము
వారికి పరలోక రాజ్యము
యేసు పిలిచెనున్నాడు
అందరిని పిలిచెనున్నాడు
లోక పాపములు మోయు
దేవుని గొర్రెపిల్లను
లోక పాపములు మోయు
దేవుని గొర్రెపిల్లను
English Lyrics / Transliteration
Andarini pilichenunnadu
Yesu pilichenunnadu
Andarini pilichenunnadu
Loka paapamulu moyu
Devuni gorrepillanu
Loka paapamulu moyu
Devuni gorrepillanu
Gorrepillanu chuchi
Lokamu santosinchu
Gorrepillanu chuchi
Lokamu santosinchu
Yesu pilichenunnadu
Andarini pilichenunnadu
Neethi korakai aakali
Dappika galavaaru dhanyulu
Neethi korakai aakali
Dappika galavaaru dhanyulu
Vaariki paraloka rajyamu
Vaariki paraloka rajyamu
Vaariki paraloka rajyamu
Yesu pilichenunnadu
Andarini pilichenunnadu
Loka paapamulu moyu
Devuni gorrepillanu
Loka paapamulu moyu
Devuni gorrepillanu