Telugu Lyrics
రిముజిము రింజిం
రిముజిము రింజిం
రిముజిము రింజిం
మెరిసేటి ఓ నదిలా
తెలిసేటి ఓ మరియా
నది తీరంలో నిలిచే
చిరుగాలిలా నువ్వు
హృదయాన నాట్యమాడే
సుమగంధమా నువ్వు
వెన్నెల నీరై నన్నే
తడిపేస్తూ వున్నావు
ఈ వేళలో… ఈ కోరిక…
పలికేనా… నీతో…
నీ కన్నులలో…
ఏదో… ఏదో…
రిముజిము రింజిం
రిముజిము రింజిం
రిముజిము రింజిం
రిముజిము రింజిం
నీలో నన్ను నేను
కనుగొన్నా ప్రియా
ఈ బంధం యెంతో
గమ్మత్తుగా నువ్వా
కలిసి నడవడం
కలత చెందడం
నాకు తెలియదుగా
కొత్తగా ఉందిగా
ఒక్క చూపులో
మాయ చేశావే
నా మనసులో
స్థానం దక్కించావే
ఈ వేళలో… ఈ కోరిక…
పలికేనా… నీతో…
నీ కన్నులలో…
ఏదో… ఏదో…
రిముజిము రింజిం
రిముజిము రింజిం
రిముజిము రింజిం
రిముజిము రింజిం
మెరిసేటి ఓ నదిలా
తెలిసేటి ఓ మరియా
నది తీరంలో నిలిచే
చిరుగాలిలా నువ్వు
హృదయాన నాట్యమాడే
సుమగంధమా నువ్వు
వెన్నెల నీరై నన్నే
తడిపేస్తూ వున్నావు
English Lyrics / Transliteration
Rimujimu Rimjim
Rimujimu Rimjim
Rimujimu Rimjim
Meriseti o nadila
Teliseti o mariya
Nadi teeramlo niliche
Chirugaalila nuvvu
Hridayana natyamaade
Sumagandhama nuvvu
Vennela neerai nanne
Tadipestoo vunnavu
Ee velalo… ee korika…
Palikena… neetho…
Nee kannulalo…
Edo… edo…
Rimujimu Rimjim
Rimujimu Rimjim
Rimujimu Rimjim
Rimujimu Rimjim
Neelo nannu nenu
Kanugonna priya
Ee bandham yentho
Gammattuga nuvva
Kalisi nadavadam
Kalata chendadam
Naaku teliyaduga
Kottaga undiga
Okka choopulo
Maaya chesave
Naa manasulo
Sthanam dakkinchave
Ee velalo… ee korika…
Palikena… neetho…
Nee kannulalo…
Edo… edo…
Rimujimu Rimjim
Rimujimu Rimjim
Rimujimu Rimjim
Rimujimu Rimjim
Meriseti o nadila
Teliseti o mariya
Nadi teeramlo niliche
Chirugaalila nuvvu
Hridayana natyamaade
Sumagandhama nuvvu
Vennela neerai nanne
Tadipestoo vunnavu