Telugu Lyrics
చూస్తే చాలు చాలు
నా గుండెలోతుల్లో
ఏదో అయ్యింది అయ్యింది
సెగలేధు పోగలేధు
చూస్తే చాలు చాలు
నా గుండెలోతుల్లో
ఏదో అయ్యింది అయ్యింది
నిన్ను చూస్తే ప్రేమ వస్తుందంట
నిజమేనేమో మరి
నిన్ను చూస్తే కల వస్తుందంట
నిజమేనేమో మరి
సెగలేధు పోగలేధు
చూస్తే చాలు చాలు
నా గుండెలోతుల్లో
ఏదో అయ్యింది అయ్యింది
ఏడడుగులు నడవకున్నా
నడకే నిన్నే నేనంటుంది
ఆశలు చెప్పి రావన్న
లోకం నిన్నే చూస్తుంటుంది
అదేదో స్వరమున్న
గాలి నువ్వే కదా
అదేదో కన్నున్న
నాలోకే వెళుతుంది
రెక్కలొచ్చి ఎగిరిపోనా
నీతోనే దూసుకుపోనా
హద్దులు దాటెయ్యనా
హద్దులేంటో తెలీదాయె
సెగలేధు పోగలేధు
చూస్తే చాలు చాలు
నా గుండెలోతుల్లో
ఏదో అయ్యింది అయ్యింది
సెగలేధు పోగలేధు
చూస్తే చాలు చాలు
నా గుండెలోతుల్లో
ఏదో అయ్యింది అయ్యింది
నీతోనే నిలవన్న
కథలే నన్నే అడుగుతుంది
నీతోనే పలకన్న
పలుకే నువ్వే అవుతుంది
మెరుపులు నిండిన
మాట నువ్వే కదా
మెల్లగ తాకిన
హృదయమే నువ్వే కదా
జన్మలన్నీ తరచిచూడనా
నీతోనే మరిచిపోనా
చీకట్లు దాటెయ్యనా
వెలుగేంటో తెలీదాయె
సెగలేధు పోగలేధు
చూస్తే చాలు చాలు
నా గుండెలోతుల్లో
ఏదో అయ్యింది అయ్యింది
సెగలేధు పోగలేధు
చూస్తే చాలు చాలు
నా గుండెలోతుల్లో
ఏదో అయ్యింది అయ్యింది
నిన్ను చూస్తే ప్రేమ వస్తుందంట
నిజమేనేమో మరి
నిన్ను చూస్తే కల వస్తుందంట
నిజమేనేమో మరి
English Lyrics / Transliteration
Choosthe chaalu chaalu
Naa gundelothullo
Edho ayyindi ayyindi
Segaledhu pogaledhu
Choosthe chaalu chaalu
Naa gundelothullo
Edho ayyindi ayyindi
Ninnu choosthe prema vasthundanta
Nijamenemo mari
Ninnu choosthe kala vasthundanta
Nijamenemo mari
Segaledhu pogaledhu
Choosthe chaalu chaalu
Naa gundelothullo
Edho ayyindi ayyindi
Edadugulu nadavakunnan
Nadake ninne nenantundi
Aashalu cheppi raavanna
Lokam ninne choosthuthundi
Adhedho swaramunna
Gaali nuvve kada
Adhedho kannunna
Naaloke veluthundi
Rekkalocchi egiripona
Neethone doosukupona
Haddulu daateyyana
Haddulentho telidhaaye
Segaledhu pogaledhu
Choosthe chaalu chaalu
Naa gundelothullo
Edho ayyindi ayyindi
Segaledhu pogaledhu
Choosthe chaalu chaalu
Naa gundelothullo
Edho ayyindi ayyindi
Neethone nilavanna
Kadhale nanne aduguthundi
Neethone palakanna
Paluke nuvve avuthundi
Merupulu nindina
Maata nuvve kada
Mellaga thaakina
Hrudhayam nuvve kada
Janmalanni tharachichoodana
Neethone marichipona
Cheekatlu daateyyana
Velugentho telidhaaye
Segaledhu pogaledhu
Choosthe chaalu chaalu
Naa gundelothullo
Edho ayyindi ayyindi
Segaledhu pogaledhu
Choosthe chaalu chaalu
Naa gundelothullo
Edho ayyindi ayyindi
Ninnu choosthe prema vasthundanta
Nijamenemo mari
Ninnu choosthe kala vasthundanta
Nijamenemo mari